వినోదం

Trivikram : త్రివిక్ర‌మ్ అన్ని సినిమాల‌లో ఈ కామ‌న్ పాయింట్ గుర్తించారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Trivikram &colon; à°°‌చ‌యిత నుండి à°¦‌ర్శ‌కుడిగా మారిన త్రివిక్ర‌మ్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ à°µ‌స్తున్నాడు&period; మాట‌à°² మాంత్రికుడిగా తెలుగు ప్రేక్ష‌కుల చేత పిలిపించుకుంటున్న త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం à°ª‌లు హీరోల‌తో మూవీలు చేస్తున్నాడు&period;ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు పడి చస్తారు&period;ఎందుకంటే ఈయన సినిమాలు అంతగా ఆకట్టుకుంటాయి కాబట్టి&period;పైగా మంచి మంచి స్టోరీ తో అందులో మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు&period; అయితే ఈయ‌à°¨ సినిమాల‌లో కొన్ని కామ‌న్ పాయింట్స్ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్రమ్ గత కొన్ని సినిమాలకి ఇద్ద‌రు హీరోయిన్స్ ని à°¤‌ప్ప‌క తీసుకోవాల‌నే రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది&period; అత్తారింటికి దారేది&comma; à°¸‌న్ ఆఫ్ à°¸‌త్య‌మూర్తి&comma; అజ్ఞాత‌వాసి చిత్రాల‌లో ఇద్ద‌రు హీరోయిన్స్‌ని తీసుకోగా&comma; à°®‌హేష్ సినిమాలోను ఇద్దరు భామ‌లు à°¨‌టించారు&period; ఇక ఇదే కాకుండా త్రివిక్ర‌మ్ ప్ర‌తి సినిమాలో హీరో బ్యాగ్ తో కనపడుతూ ఉంటాడు&period; అత‌డు సినిమాలో à°®‌హేష్ బాబు పట్నం నుంచి పల్లెటూరు వెళ్ళిపోతాడు &period; ఓ à°¹‌త్య à°¤‌ర్వాత జ‌à°¨‌జీవ‌à°¨ స్ర‌వంతిలో కలిసిపోవడానికి బయటకు వచ్చిన à°¸‌à°®‌యంలో బ్యాగ్‌తో క‌నిపిస్తాడు&period; ఇక ఖ‌లేజాలో ఓ పని మీద రాజస్థాన్ వెళ్ళడం అక్కడ దేవుడు కావడం జరుగుతుంది&period; ఆ à°¸‌à°®‌యంలోను బ్యాగ్ తగిలిస్తాడు&period; ఇక అత్తారింటికి దారేది చిత్రంలో à°ª‌à°µ‌న్ అత్త‌ను వెతుక్కుంటూ ఇండియాకి à°µ‌స్తాడు&period; ఆ à°¸‌à°®‌యంలో బ్యాగ్ ఉండాల్సిన à°ª‌రిస్థితి&period; నితిన్ à°¨‌టించిన అఆ సినిమాలో హైద‌రాబాదులో ఉండే హీరోయిన్ ఈస్ట్ గోదావ‌à°°à°¿ జిల్లాలోని అత్తారింటికి వెళ్ల‌డం కోసం బ్యాగ్ à°¸‌ర్ధుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56538 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;trivikram&period;jpg" alt&equals;"have you observed these common points in trivikram movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జులాయిలో విశాఖలో ఉండే హీరో… భారీ దొంగతనం బయటపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోవడం సినిమాలో ఉంటుంది&period; హీరోని కాపాడ‌డానికి హైద‌రాబాద్‌కి పంపిస్తారు&period; అప్పుడు బ్యాగ్ ఉండాల్సిందే &period; ఇలా à°¸‌న్ ఆఫ్ à°¸‌త్య‌మూర్తి&comma; అజ్ఞాతవాసి&comma; అరవింద సమేత&comma; అల వైకుంఠపురములో సినిమాల్లో కూడా హీరో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తూ ఉంటాడు&period; అంటే à°¤‌à°¨ ప్ర‌తి సినిమాలో ఓ క్యారెక్ట‌ర్‌ని ట్రావెల్ చేయించ‌డం à°ª‌నిగా పెట్టుకున్నాడు త్రివిక్ర‌మ్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts