వినోదం

ఫ్యాన్ గా ఉండి..వారినే పెళ్లి చేసుకున్న 10 మంది స్టార్లు వీరే

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ఊహించడం కష్టం&period; ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్&period; అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కూడా చాలా సహజం&period; ప్రేమ వివాహాలు చేసుకోవడమే కాకుండా… విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి&period; అయితే ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తమ క్రష్ ను పెళ్లి చేసుకున్న జంటలు ఏవో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 విగ్నేష్ శివన్- నయనతార<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలం లోనే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళ గురించి మొదట మాట్లాడుకుందాం&period; కోలీవుడ్ దర్శకుడు ప్రస్తుతం నయనతార భర్త అయిన విగ్నేష్ సినిమాల్లోకి రాకముందు నయనతార కి పెద్ద అభిమాని&period; డైరెక్టర్ అయ్యాక ఆమెతో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు&period; తాను అనుకున్నట్టుగానే నయన్…’నానుమ్ రౌడీ ధాన్ &OpenCurlyQuote; అనే చిత్రం చేశాడు&period; అక్కడి నుంచి వీళ్ళ ప్రేమకథ మొదలైంది&period; నయనతార హీరోయిన్ గా ఫేడౌట్ అయిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు విగ్నేష్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు&period; ఆమె చేయబోయే సినిమాల కథల ఎంపికలు అలాగే నయన్ లుక్స్ వంటివి విగ్నేష్ హ్యాండిల్ చేశాడు&period; ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది&period; తర్వాత నయన్ బిజినెస్ వ్యవహారాలను కూడా విగ్నేష్ దగ్గరుండి చూసుకునేవాడు&period; ఫైనల్ గా తన క్రష్ ని పెళ్లి చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 విక్కీ కౌశల్- కత్రినా కైఫ్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లోకి రాకముందు నుండి కత్రినాకి వీరాభిమాని విక్కీ కౌశల్&period; ఇక సినిమాల్లోకి వచ్చాక&comma; కత్రినా కి దగ్గరయ్యాక ఆమెను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు&period; తనకంటే నాలుగేళ్లు చిన్నవాడు అయినప్పటికీ కత్రినా&comma; విక్కినే పెళ్లి చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 రణబీర్ కపూర్ – అలియా భట్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీనేజ్ లో ఉన్నప్పటినుండి రణబీర్ కు అలియా భట్ పెద్ద ఫ్యాన్&period; ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు &comma; పెళ్లి చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69023 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actors-2-1&period;jpg" alt&equals;"do you know that these actors were married their fans " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 రజినీకాంత్- లత<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో లత గారు ఫిలిం జర్నలిస్ట్&comma; రజిని ఫ్యాన్ కూడా&excl; రజిని నీ ఇంటర్వ్యూ చేసి ఫ్లాట్ చేశారు లత గారు&period; కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతోమందికి ఆదర్శమైన జంటగా నిలిచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 విజయ్ – సంగీత<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంగీత – విజయ్ కు పెద్ద ఫ్యాన్&period; విజయ్ ను కలుసుకోవడానికి ఆమె విదేశాల నుండి వచ్చింది&period; విజయ్ బ్రేక్ టైం లోనే ఈమెను కలిశాడు&period; ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు&period; ఇక తర్వాత సంగతి తెలిసిందేగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 మాధవన్ – సరిత<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాధవన్ కు సరిత పెద్ద ఫ్యాన్&period; హీరో కాకముందు కమ్యూనికేషన్ క్లాసెస్ చెప్పేవాడు మాధవన్&period; ఆ క్లాసులో స్టూడెంట్ గా అటెండ్ అయ్యేది సరిత&period; మాధవన్ హీరో అయ్యాక అతనిపై క్రష్ ఫీలింగ్ పెరిగింది&period; తర్వాత ఒకేసారి అతన్ని కలుసుకోవడం అది తర్వాత ప్రేమగా మారడం జరిగింది&period; ఫైనల్ గా వీరు పెళ్లి చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;7 రాజేష్ ఖన్నా – డింపుల్ కపాడియా<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ హీరో రాజేష్ కన్నా కి పెద్ద అభిమాని&comma; డింపుల్&period; ఓసారి వీరు కలుసుకున్నారు&period; అంతే ఆ పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్ళింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;8 దిలీప్ కుమార్ – సైరా బాను<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12 ఏళ్ల వయసు నుండి దిలీప్ కు పెద్ద ఫ్యాన్స్ సైరా&period; చివరికి ఎలాగోలా పెళ్లి చేసేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;9 అజిత్ – శాలిని<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజిత్ కు&comma; షాలిని ఓ అభిమాని&period; కట్ చేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేలా చేశాడు దేవుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;10 అర్జున్ – నివేదిత<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున్ కు నివేదిత అభిమాని&period; ఆమె కూడా హీరోయిన్ అయ్యాక అర్జున్ కు జోడిగా ఓ సినిమాలో ఎంపికైంది&period; ఆ సినిమా షూటింగ్ టైములో అర్జున్ కు గాయాలు అయ్యాయి&period; ఆ టైములో అతనికి దగ్గరుండి సేవలు చేసింది&period; అంతే వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది&period; పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది విషయం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts