వినోదం

Bommarillu : బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను వదులుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bommarillu &colon; సినీ ఇండస్ట్రీలో భారీ ప్రమోషన్స్ తో బయటకు వచ్చిన సినిమాలు కూడా అంచనాల‌ను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోతాయి&period; అదేవిధంగా ఒకసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి&period; ఏ అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్క సినిమాతో హిట్ అందుకొని రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు&period; 2006 సంవత్సరంలో సిద్ధార్థ్&comma; జెనీలియా జంటగా వచ్చిన చిత్రం బొమ్మరిల్లు&period; ఈ చిత్రంతో సిద్ధార్థ్ క్రేజ్ యూత్ లో ఒక్కసారిగా పెరిగిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా హా&period;&period; à°¹&period;&period; హాసిని అంటూ జెనీలియా క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది&period; ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్ కు సైతం బొమ్మరిల్లు భాస్కర్ అనే పేరును ముద్ర వేసింది&period; బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికి కూడా వినేవాళ్లకు ఎంతో హాయిగా అనిపిస్తుంది&period; దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన బొమ్మరిల్లు చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సాధించి రూ&period;50 కోట్ల వసూళ్లు రాబట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52592 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bommarillu-movie&period;jpg" alt&equals;"do you know the actor who missed to do bommarillu movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బొమ్మరిల్లు చిత్రానికి ముందుగా నిర్మాత దిల్ రాజు&comma; దర్శకుడు భాస్కర్ ఒక హీరోను అనుకోవటం జరిగిందట&period; అతను ఇంకెవరో కాదు హీరో నవదీప్&period; నిర్మాత దిల్ రాజు బొమ్మరిల్లు చిత్రంతో నవదీప్ ని తెలుగు తెరకు పరిచయం చేద్దామని అనుకున్నారు&period; కానీ నవదీప్ అప్పటికే జై చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి&comma; గౌతమ్ ఎస్ఎస్సి&comma; మొదటి సినిమా&comma; ప్రేమంటే ఇంతే చిత్రాలలో బిజీగా ఉన్నాడు&period; దానితో నవదీప్ డేట్స్ అడ్జస్ట్ కాక బొమ్మరిల్లు చిత్రానికి నో చెప్పడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవదీప్ నో చెప్పడంతో బొమ్మరిల్లు చిత్రం కాస్త సిద్ధార్థ్ ని వరించింది&period; ఈ చిత్రంతో సిద్ధార్థ్ సక్సెస్ ని అందుకొని ఓవర్ నైట్ లో యూత్ లో క్రేజ్ ఉన్న హీరో గా గుర్తింపు సంపాదించుకున్నాడు&period; ఏ చిత్రాల‌ కోసమైతే నవదీప్ బొమ్మరిల్లు చిత్రాన్ని వదులుకున్నాడో ఆ చిత్రాలు కాస్తా బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేరకు విజయం సాధించలేకపోయాయి&period; అప్పుడప్పుడూ నవదీప్ కూడా బొమ్మరిల్లు చిత్రాన్ని వదులుకుని తప్పు చేశాను అంటూ కొన్ని సందర్భాల్లో బాధ పడుతూ ఉండేవాడట&period; అందుకే అంటారు&period;&period; à°¤‌à°²‌రాత ఎలా రాసి ఉంటే అలా జ‌రుగుతుందని&period; అది అక్ష‌రాలా à°¸‌త్యం అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts