వినోదం

జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే ? అయన జీవితం లో ఉన్న విషాదం అదేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈటీవీ లో ప్రసారమౌతున్నటువంటి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటే తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు&period; ఈ షో ఎంత పాపులర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు&period; అందులో ఒకరు ఫేమస్ కమెడియన్ నరేష్&period; నరేష్ వేసిన పంచులు కానీ కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు&period; జబర్దస్త్ భాస్కర్ టీమ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమెడియన్ నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు&period; అవేంటో తెలిస్తే మీరు కూడా బాధపడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరంగల్ జిల్లాలోని జనగామ సమీపంలోని అనంతపురం అనే గ్రామంలో పుట్టి పెరిగాడు నరేష్&period; చిన్నతనం నుంచే ఎదుగుదల లోపంతో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు&period; కానీ ఆ లోపమే ఆయనకు ఇప్పుడు ఒక వరంగా మారిందని అన్నారు&period; 20 ఏళ్ల‌కు పైగా వయసు ఉన్నా కానీ పదేళ్ల పిల్లాడిలా కనిపించే నరేష్ &comma; 2000 సంవత్సరంలో పుట్టాడు&period; అతనికి డాన్స్ అంటే చాలా ఇష్టమట దీనిపై ఉన్న ఇష్టం తోటే ఈటీవీ లోని ఢీ షో కు సెలక్ట్ అయ్యారు&period; ఇక అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం మొదలై పోయింది&period; ఢీ షో జూనియర్స్ లో ఎంట్రీ ఇచ్చిన నరేష్ దశ తిరిగిపోయింది&period; ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట ఉన్నటువంటి నరేష్ ను సునామి సుధాకర్ చూసి పరిచయం చేసుకున్నారు&period; తర్వాత చలాకి చంటి టీమ్ లో జాయిన్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69069 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jabardasth-naresh&period;jpg" alt&equals;"do you know the real age of jabardasth naresh " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి ఈ విధంగా జంప్ అవుతున్న నరేష్ జీవితమే మారిపోయింది&period; జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఆయన&period; జబర్దస్త్ లోకి వచ్చాక నరేష్ తన ఊర్లో ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు&period; అలాగే సిటీ లో ఒక ఫ్లాట్ కొన్నారు&period; ఇదంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయనకు అనేక ఇబ్బందులు ఉన్నాయట&period; అతనికి ఉన్నటువంటి ఎదుగుదల లోపం సమస్య నయం అయ్యే పరిస్థితి లేదని&comma; ఒకవేళ ఆ విధంగా ప్రయత్నించిన చాలా ఖర్చుతో కూడుకున్న పని అని వైద్యులు చెప్పారని నరేష్ తెలియజేయడం బాధాకరం&period; ఇన్నాళ్లు జబర్దస్త్ కామెడీ లో మనందరి నటించిన నరేష్ జీవితంలో ఇంతటి కష్టం ఉందని తెలిసిన అతని ఫ్యాన్స్ కంటతడి పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts