వినోదం

వయసు అయిపోయిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ 6 హీరోలు!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌కు గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; ఈ à°ª‌రిశ్ర‌à°® ఎంతో మందికి అన్నం పెట్టింది&period; అయితే&period;&period; 40 సంవత్సరాలు దాటిన హీరోలు కూడా సినిమా రూల్స్ ప్రకారం యంగ్ క్యారెక్టర్లు చేయడం న్యాయమే&period; అయితే యంగ్ హీరో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి&period; అందులోనూ క్రేజ్ లో ఉన్న హీరోలు ఇలాంటి పాత్ర చేయడం అంటే మరింత వింతగానే చెప్పుకోవాలి&period; కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్&comma; ఏ&period; ఎన్&period;ఆర్ వంటి స్టార్ హీరోలు ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు&period; అయితే తర్వాత మాత్రం కొంతమంది హీరోలే ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు&period; అయితే ఆ హీరోలు చేసింది ఎక్కువ డ్యూయల్ రోల్స్&comma; మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు&period; అయితే&period;&period; ఆ స్టార్లు ఎవ‌రో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 చిరంజీవి-స్నేహం కోసం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో మెగాస్టార్ యాక్టింగ్ అదుర్స్ అని చెప్పాలి&period; ఎమోషనల్ సీన్స్ లో కూడా మెగాస్టార్ జీవించేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 బాలకృష్ణ – పెద్దన్నయ్య&comma; చెన్నకేశవరెడ్డి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్య పవర్ ఫుల్ పాత్రలు పోషించారు&period; రెండు చిత్రాల్లోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్ కావడం మరో విశేషం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 విక్టరీ వెంకటేష్ – సూర్యవంశం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో హరిచంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేష్ జీవించారనే చెప్పాలి&period; అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 మోహన్ బాబు- పెదరాయుడు&comma; రాయలసీమ రామన్న చౌదరి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ కాస్త డైలాగ్ కింగ్ అవతారం ఎత్తాడు&period; మోహన్ బాబు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం&period; &OpenCurlyQuote;రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రంలో కూడా మోహన్ బాబు ఓల్డ్ గెటప్ హైలెట్ అని చెప్పాలి&period; సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు మోహన్ బాబు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69073 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-1-9&period;jpg" alt&equals;"do you know these actors were acted in old age characters " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 రజనీకాంత్ – పెదరాయుడు&comma; ముత్తు&comma; నరసింహ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూడు చిత్రాల్లోనూ మన సూపర్ స్టార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా&comma; అద్భుతం అంతే&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 కమల్ హాసన్ – భారతీయుడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ యూనివర్సల్ హీరో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన&comma; మనకి ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్ర మాత్రం &OpenCurlyQuote;భారతీయుడు’ చిత్రంలోని సేనాపతి క్యారెక్టర్ మాత్రమే అనడంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts