technology

వెబ్ సైట్లలో కనిపించే “CAPTCHA” అంటే ఏమిటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు కానీ&comma; ఇతరత్రా ఏదైనా సైటు ఓపెన్ చేసినప్పుడు కానీ అందులో కాప్చా కోడ్ అడుగుతూ ఉంటుంది&period; ఆ కాప్చా కోడ్ ను అందులో ఎంటర్ చేస్తేనే ఆ సైట్ లోకి మనం ఎంటర్ అవుతాం&period;&period; మరి కాప్చా కోడ్ అంటే ఏమిటో &period;&period; ఒకసారి చూద్దాం&period;&period; ఫేస్ బుక్&comma; జిమెయిల్&comma; ట్రాఫిక్ చలాన్ మరే ఇతర వెబ్ సైట్ లలో చూసిన captcha code కనిపిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కోడ్ ను ఎంటర్ చేస్తేనే మనం అనుకున్న వెబ్సైట్లోకి వెళ్లి మన వర్క్ పూర్తి చేసుకునేందుకు వీలు ఉంటుంది&period;Captcha అంటే వెబ్సైట్ సెక్యూరిటీ అని చాలా మంది అనుకుంటారు&period; కానీ కొంతమందికి ఇది అవసరమా అనే సందేహం కూడా కలుగుతుంది&period; CAPTCHA &equals; completely automated public curing test to tell the computer and human appart అని అర్థం వస్తుంది&period; అంటే కంప్యూటర్లు మరియు మనుషులు వేరువేరు&comma; రెండు ఒకటి కాదు అని అర్థం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69066 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;captcha-code&period;jpg" alt&equals;"do you know anything about captcha code " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏదైనా సైట్ లో లాగిన్ అవ్వాలంటే పేమెంట్ చెయ్యాలన్న ఏదైనా సబ్మిట్ చేయాలి అన్న ఈ captcha కోడ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది&period;ఈ కాప్చా లేకుంటే వెబ్ సైట్ ను ఆక్సిస్ చేసేవారు మనుషులా&comma; లేదంటే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లా అనే విషయం వెబ్సైట్ నిర్వాహకులకు అర్థం కాదు&period; అలాగే ఈ కోడ్ లేకపోతే సెక్యూరిటీ కూడా ఉండదు&period; అందుకే చాలా మంది వారి వారి వెబ్ సైటులో ఈ కాప్చాను వాడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts