వినోదం

టాలీవుడ్ లోని ఈ హీరోలకు ఉన్న అలవాట్లు ఏంటో మీకు తెలుసా?

చాలామంది వ్యక్తులకు మంచి, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండు ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా, సినిమాలో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం అలవాటును మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తర్వాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం. ‘గీత గోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండకి వాస్తవానికి సిగరెట్ తాగే అలవాటు లేదు. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో సిగరెట్ తాగాల్సి వచ్చింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఇతనికి కూడా ఎలాంటి బ్యాడ్ అలవాటు లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన బన్నీ పుష్ప కోసం గుట్కా తిన్నాడు. అలాగేసన్నాఫ్ సూర్య సినిమాలో సిగరెట్, స్మోకింగ్ చేయాల్సి వచ్చింది.

టాలీవుడ్ క్యూట్ బాయ్ గా పేరు ఉన్న మహేష్ బాబుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. కానీ, సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్మోకింగ్ చేయడం మానేశారు. ప్రస్తుతం కంప్లీట్ గా స్మోకింగ్ చేయడం లేదు. సౌత్ ఇండియన్ టాప్ హీరోగా కొనసాగుతున్న విజయ్ కు ఓ బ్యాడ్ అలవాటు ఉంది. ఖరీదైన కార్లు ఉన్న విజయ్ రాష్ డ్రైవింగ్ చేస్తాడన్న పేరు ఉంది. అంతేకాకుండా డ్రైవింగ్ విషయంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.

do you know these actors have these habbits

తమిళంతో పాటు తెలుగు, హిందీ ఇండస్ట్రీలకు పరిచయమైన ధనుష్ కు వాస్తవానికి శాకాహారి. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

Admin

Recent Posts