వినోదం

పెళ్ల‌యినా పిల్ల‌ల్ని క‌న‌కుండా త్యాగం చేసిన న‌టులు వీరే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ స్టార్స్ అంటేనే చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అనుకుంటారు చాలా మంది&period;&period; కానీ ఇది ఒక వైపు మాత్రమే&period;&period; ఎంత స్టార్ డం వచ్చిన ఎంత సంపాదించినా కానీ వారి జీవితంలో ఆటుపోట్లను అనేవి తప్పనిసరిగా ఉంటాయి&period;&period; ఎవరూ ఊహించని విధంగా త్యాగాలు కూడా ఉంటాయి&period; అలా వారి జీవితంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది సినీ స్టార్స్ త్యాగాలు చేశారు అవేంటో ఒకసారి చూద్దాం&period;&period; త్యాగం అంటే మామూలు త్యాగం కాదు పెళ్లై పిల్లలు ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకొని వారికంటూ సొంత సంతానాన్ని కనకుండా తన భార్యకు పుట్టిన బిడ్డలను వారి బిడ్డలు గా భావిస్తూ వారి జీవితాలను సెట్ చేసిన స్టార్ నటులు ఎవరో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో జక్కన్న అంటే ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు&period;&period; ఈయన విడాకులు తీసుకున్న రమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు&period; రమకు మొదటి సంతానంగా పుట్టిన కార్తికేయన్ ను కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారు&period; మళ్లీ పిల్లల్ని కనకుండా మరో అమ్మాయిని దత్తత తీసుకొని ప్రేమకు నిర్వచనం ఏంటో చూపించారు రాజమౌళి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72214 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rajamouli&period;jpg" alt&equals;"do you know these actors sacrificed their interests " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల కోసం కష్టపడుతున్న తరుణంలో పరిచయం అయినా శాశ్వతీ అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు బ్రహ్మాజీ&period; కానీ శాశ్వతీకి అప్పటికే వివాహం జరిగి కొడుకు సంజయ్ కుమార్ పుట్టారు&period; తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న శాశ్వతీని పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని ఇచ్చారు&period; తనకు పిల్లలు వద్దనుకున్నాడు&period; తన సొంత పిల్లలుంటే సంజయ్ కి అన్యాయం చేస్తానని భావించి బ్రహ్మాజీ పిల్లల్ని కనకుండా త్యాగం చేశారు&period; ఈ విధంగా వివాహమైనా వారిని పెళ్లి చేసుకుని వారి పిల్లలను తమ పిల్లలుగా భావించి పిల్లల్ని కనకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన నటులు వీరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts