వినోదం

భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ హీరోయిన్స్ ఇంతమంది ఉన్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కల ప్రపంచం&period; ఈ కళా ప్రపంచంలో ఎన్నో కష్టాలు&comma; నష్టాలు&comma;బాధలు ఉంటాయి&period; రంగు పూసుకొని తెరపై కనిపించే అంత ఆనందంగా ఉండే నటీనటుల జీవితంలో ఆనందాలు ఉండవు&period; దాని వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది&period;&period; అలాగే కొంతమంది నటీనటులు పైకి ఎంతో అందంగా కనిపించినా వీరు కొన్ని భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్లే&period; మరి వారు ఎవరో వారు ఏ వ్యాధుల బారిన పడ్డారో ఓ సారి చూద్దాం&period;&period; సినీ ఇండస్ట్రీలో కొంత మంది నటీనటులు పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడుతున్నారు&period; ఇందులో కొంత మంది ఆ వ్యాధుల నుంచి బయటపడితే మరికొంతమంది ఆ వ్యాధికి బలైపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన షీలాటి తెలుగులో బన్నీ సరసన పరుగు అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు సాధించింది&period; దాని తర్వాత సీతాకోకచిలుక&comma; మస్కా&comma;అదుర్స్ వంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా మారింది&period; ఈ అమ్మడు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడి చివరికి దాని నుంచి బయట పడింది&period; à°®‌మతా మోహన్ దాస్ &colon; ఈమె కూడా బ్లడ్ క్యాన్సర్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది&period; చివరికి ఆమె ధైర్యంతో దీని నుంచి బయట పడింది&period; ఈమె క్యాన్సర్ వ్యాధి వచ్చిన వెంటనే చిన్ననాటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా వదిలేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72386 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actress-2&period;jpg" alt&equals;"do you know these actress are suffering from cancer " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషా కొయిరాల &colon; ఈ హీరోయిన్ కూడా సర్వేకల్ క్యాన్సర్ తో పోరాడింది&period; స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే వ్యాధి బారిన పడింది&period; ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోని ఎలాంటి ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉంది&period; సౌత్ స్టార్ గౌతమి &colon; ఈమె కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడింది&period; ఆమె తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించిందని&comma; గౌతమి కూడా క్యాన్సర్ నుంచి బయటపడినప్పటికీ ఆమెలాగా బాధపడుతున్న ఎంతో మంది కోసం ఫౌండేషన్ స్థాపించి సమాజ సేవ చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts