వినోదం

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్ర పరిశ్రమ చాలా గొప్పది&period; అయితే ఈ చిత్ర పరిశ్రమలో ఇప్పటి తరం హీరోలు చాలా మంది మంచి మంచి చదువులు చదివి చివరికి సినిమాల్లోకి వచ్చారు&period; అలాగే వారసత్వంగా కూడా కొంత మండి హీరోలు&comma; హీరోయిన్లు కూడా పరిశ్రమలోకి వచ్చారు&period; అయితే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; ఇక్కడ హీరోలు&comma; హీరోయిన్లు అందంగా కనబడటానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనిపించకపోతే ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు&period; అందుకే అందాన్ని పెంచుకోవడానికి&comma; మరింత అందంగా స్క్రీన్ పై కనిపించడానికి అలాగే తమ ఇమేజ్ ను కాపాడటానికి కొందరు భామల సర్జరీల బాట కూడా పట్టారు&period; ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ లిస్టు కొంచెం పెద్దదే&period; మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72115 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actress-1&period;jpg" alt&equals;"do you know these actress did surgeries to their bodies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num; ఆసిన్ &colon; అప్పట్లో లిప్ సర్జరీ చేయించుకుంది ఈ బ్యూటీ&period; &num; శృతిహాసన్&colon; ముక్కుకి అలాగే పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది&period; &num; కార్తీక&colon; రాధ కూతురు అయిన కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది&period; &num; త్రిష&colon; ఈ స్టార్ హీరోయిన్ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num; సమంత&colon; తెలుగుతో పాటు&comma; తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత&comma; 2012లో తన ముక్కు కు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది&period; &OpenCurlyQuote;ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు&period; &num; కాజల్&colon; ముక్కుతో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది ఈ స్టార్ హీరోయిన్&period; &num;నయనతార&colon; గతంలో ఈ బ్యూటీ చాలా బరువుగా ఉండేది&period; అది తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts