వినోదం

భార్యలను వదిలించుకోవడానికి భారీగా చెల్లించుకున్న హీరోలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">సెలబ్రిటీల వివాహాలకు అయ్యే ఖర్చు లెక్కలు చుక్కల్లో ఉంటాయి&period; మరి వారి విడాకుల విషయం కూడా కాస్ట్లీనే&period; కారణం చిన్నదైనా&comma; పెద్దదైనా కాంప్రమైజ్ అయ్యి బ్రతకడం వారికి ఇష్టం ఉండదు&period; పిల్లలు ఉన్న&comma; ఏ వయసైనా విడిపోవాలని ఆలోచన వస్తే విడిపోవడమే&period; అయితే సెలబ్రిటీలుగా కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్లు తమ మాజీ భార్యలకు భారీగా భరణం ముట్ట చెప్పారు&period; మరి సెలబ్రిటీల లైఫ్ లో జరిగిన కాస్ట్లీ విడాకుల గురించి ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 ప్రభుదేవా-రమాలత&colon; కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తన భార్య రమాలతకు 2011లో విడాకులు ఇచ్చారు&period; 2009లో నయనతారతో ఎఫైర్ పెట్టుకున్న ప్రభుదేవా&comma; ఆమెను పెళ్లి చేసుకోవడానికి రమాలతకు విడాకులు ఇచ్చారు&period; ఈ విడాకుల వ్యవహారంలో 25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు&comma; ఖరీదైన కార్లు&comma; కొంత డబ్బు రమాలత భరణంగా తీసుకున్నారట&period; ఇంత చేసి పాపం నయనతారను ఆయన పెళ్లి చేసుకుంది లేదు&period; &num;2 హృతిక్ రోషన్-సుస్సనే ఖాన్&colon; 2000 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్-సుస్సనే ఖాన్ 2014లో విడాకులు తీసుకున్నారు&period; హృతిక్ రోషన్ కి హీరోయిన్స్ తో ఉన్న అక్రమ సంబంధాలను సాకుగా చూపి ఆమె విడాకులు కోరింది&period; ఈ విడాకుల వ్యవహారంలో ఏకంగా 400 కోట్లు ఆమె భరణంగా అడగడం విశేషం&period; వీరికి ఇద్దరు పిల్లలు కాగా విడాకుల తర్వాత ఈ మధ్య సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం ఉంది&period; హృతిక్ రోషన్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72112 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actors-1&period;jpg" alt&equals;"these actors given huge amount of money to give divorce to their wives " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 అమీర్ ఖాన్-రీనా దత్ &colon; బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ నీ ప్రేమ వివాహం చేసుకున్నారు&period; కారణం ఏదైనా 2000 లో విడాకులు తీసుకొని వీరిద్దరు విడిపోయారు&period; వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు&period; ఆ సమయంలోనే విడాకుల భరణం క్రింద 10 కోట్ల వరకు రీనా దత్ తీసుకున్నారట&period; ఆ తర్వాత అమీర్ ఖాన్ 2005లో కిరణ్ రావు ని పెళ్లి చేసుకున్నారు&period; &num;4 సంజయ్ దత్-రియా పిళ్లై&colon; 1996 లో తన మొదటి భార్య రీఛాశర్మ మరణించిన తర్వాత 1998 లో రియా పిళ్లై నీ సంజయ్ దత్ వివాహం చేసుకున్నారు&period; పదేళ్ల కాపురం తర్వాత 2008లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి&period; దీనితో 2008లో విడాకులు తీసుకున్నారు&period; ఇక సంజయ్ దత్ రియాపిళ్లై కు భరణం కింద 8 కోట్ల రూపాయలు ఇచ్చారట&period; అదే ఏడాది సంజయ్ దత్ మాన్య దత్ ని మూడో వివాహం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5&period; సైఫ్ అలీ ఖాన్-అమృత సింగ్&colon; 1991 లో హీరోయిన్ అమృత సింగ్ ని&comma; సైఫ్ అలీ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు&period; వీరికి సారా ఆలీ ఖాన్&comma; ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు&period; ఇక 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు&period; పటౌడి వంశానికి చెందిన సైఫ్ నుండి అమృతకు భరణం రూపంలో బాగానే దక్కిందట&period; ఇక 2012లో సైఫ్ హీరోయిన్ కరీనా కపూర్ నీ పెళ్లి చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts