వినోదం

దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు&period; ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు&period; ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు&period; à°®‌లయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మన టాలీవుడ్ హీరో అయ్యాడు&period; మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన దుల్కర్&period;&period; ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు&period; మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో&period;&period; ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు&period; ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు&period; ఈ సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించాడు దుల్కర్&period; అలాగే తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు&period; ఈ సినిమాకు కూడా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు&period; రీసెంట్ గా దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది&period; ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది&period; ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు&period; ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76156 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;dulkar-salma-1&period;jpg" alt&equals;"do you know who is this beauty with dulqar salman " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఈవెంట్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు&period; కాగా ఈ ఈవెంట్ లో ఓ అమ్మాయి&period; విజయ్&comma; దుల్కర్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది&period; ఇంతకూ ఆమె ఎవరో తెలుసా&period;&quest;పై ఫొటోలో విజయ్&comma; దుల్కర్ తో ఉన్న చిన్నది చాలా ఫేమస్&period; ఆమె ఎవరో కాదు జస్లీన్ రాయల్ ఈ అమ్మడి పూర్తి పేరు జస్లీన్ కౌర్ రాయల్&period; ఈ అమ్మడు గాయని&comma; పాటల రచయిత అలాగే స్వరకర్త కూడా&period;&period; పంజాబీ &comma; హిందీ &comma; బెంగాలీ &comma; గుజరాతీ అలాగే ఇంగ్లిష్ లోనూ పాటలు పాడింది&period; అంతే కాదు 2022లో&comma; షేర్షా &lpar;2021&rpar; చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది&period; ఫిల్మ్‌ఫేర్ చరిత్రలో మొదటి మహిళా సంగీత దర్శకురాలిగా ఆమె గుర్తింపు పొందింది&period; దుల్కర్ సల్మాన్ తో కలిసి హీరియే&period;&period; హీరియే అనే సాంగ్ చేసింది&period; ఈసాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది&period; ఇలా దుల్కర్&comma; విజయ్ లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts