Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

Admin by Admin
February 27, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు. మ‌లయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మన టాలీవుడ్ హీరో అయ్యాడు. మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన దుల్కర్.. ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించాడు దుల్కర్. అలాగే తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కూడా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్.

do you know who is this beauty with dulqar salman

ఆ ఈవెంట్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. కాగా ఈ ఈవెంట్ లో ఓ అమ్మాయి. విజయ్, దుల్కర్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?పై ఫొటోలో విజయ్, దుల్కర్ తో ఉన్న చిన్నది చాలా ఫేమస్. ఆమె ఎవరో కాదు జస్లీన్ రాయల్ ఈ అమ్మడి పూర్తి పేరు జస్లీన్ కౌర్ రాయల్. ఈ అమ్మడు గాయని, పాటల రచయిత అలాగే స్వరకర్త కూడా.. పంజాబీ , హిందీ , బెంగాలీ , గుజరాతీ అలాగే ఇంగ్లిష్ లోనూ పాటలు పాడింది. అంతే కాదు 2022లో, షేర్షా (2021) చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఫిల్మ్‌ఫేర్ చరిత్రలో మొదటి మహిళా సంగీత దర్శకురాలిగా ఆమె గుర్తింపు పొందింది. దుల్కర్ సల్మాన్ తో కలిసి హీరియే.. హీరియే అనే సాంగ్ చేసింది. ఈసాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. ఇలా దుల్కర్, విజయ్ లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుంది.

Tags: dulqar salman
Previous Post

గ్యారెంటీ, వారంటీ అంటే ఏమిటి? ఈ రెండు పదాలకు మధ్య తేడా ఏమిటి?

Next Post

కొబ్బ‌రి బొండాంను మీద నుంచి చూసే ఎందులో నీళ్లు ఎక్కువ ఉంటాయో ఎలా చెప్ప‌వ‌చ్చో తెలుసా..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!