వినోదం

Chandramukhi : చంద్ర‌ముఖి పాత్ర‌ను మిస్ చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandramukhi &colon; తెలుగు&comma; à°¤‌మిళంలో రిలీజై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన చిత్రం చంద్ర‌ముఖి&period; 2005లో వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా రూపొంది తలైవా అభిమానులకు మర్చిపోలేని అనుభూతి కలిగించింది&period; మళ్లీ దీనికి సీక్వెల్ గా సూపర్ స్టార్ ని పెట్టి సినిమా తియ్యాలి అని దర్శకుడు పి&period;వాసు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడక‌పోవ‌డంతో లారెన్స్ సీక్వెల్ చేశారు&period;&period; అయితే రెండో భాగాన్ని ఇప్పటికే కన్నడలో విష్ణువర్ధన్ చేసి సూపర్ హిట్ అయ్యారు&period; కాని తెలుగులో నాగవల్లి పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్ చేసిన సినిమా డిజాస్టర్ అయింది&period; అయితే సన్ పిక్చ‌à°°‌క్స్ భారీ à°¬‌డ్జెట్‌తో సీక్వెల్ రూపొందించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలకాపాత్రలో నటించింది&period; ఆమె ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించింది&period; ఇదిలా ఉంటే చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా à°¤‌క్కువే&period; ఇక వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రజనీకాంత్ కెరీర్ ని ఈ సినిమా ఎంత‌గానో నిల‌బెట్టింది&period; అయితే ఈ చిత్రంలో చంద్రముఖిగా జ్యోతిక నటన అందరిని ఆకట్టుకుంది&period; ఈ సినిమా జ్యోతిక కెరీర్ లోనే మైల్ స్టోన్ గా మారిపోయింది&period; చంద్రముఖి క్యారెక్టర్ జ్యోతిక కన్నా ముందుగా చాలా మంది ముద్దుగుమ్మల వద్దకి వెళ్లింద‌నే విష‌యం మీరు తెలుసా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66686 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chandramukhi&period;jpg" alt&equals;"do you know who missed to do chandramukhi movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రముఖి క్యారెక్టర్ కోసం పి&period; వాసు మొదటగా అనుకున్నది జ్యోతికను కాదట&period; టాలీవుడ్ లో స్నేహ అప్పుడు మంచి ఫామ్ లో ఉండింది&period; ఆమెని ఈ పాత్ర కోసం సంప్రదించారట&period; అయితే స్నేహ ఈ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇబ్బంది పడటంతో ఆమె ఈ ఛాన్స్ మిస్ చేసుకుంది&period; అందుకు కార‌ణం త్వరలో షూటింగ్ స్టార్ అవ్వబోతుంది అనగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది&period; దీంతో&period;&period; సిమ్రాన్ కూడా ఈ క్యారెక్టర్ని వదులుకుంది&period; తరువాత వాసు సిమ్రాన్ ని సంప్రదించారు&period; ఆమె నో చెప్పింది&period;ఇక చివరి క్షణంలో మరో ఆప్షన్ లేక కేవలం కళ్ళు పెద్దగా ఉన్నాయి&comma; నాట్యం మీద పట్టు ఉందన్న కారణంతో హీరోయిన్ గా జ్యోతికని ఫైనల్ గా ఎంపిక చేశారు&period; జ్యోతిక చంద్రముఖిగా నటించడం&comma; ఆ సినేమానా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతోజ్యోతిక స్టార్ హీరోయిన్‌గా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts