Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

శుక్రవారం రోజే సినిమాలు ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..?

Admin by Admin
February 16, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల‌లో కూడా కొత్త సినిమాలను ఎక్కువ మొత్తంలో శుక్రవారం రోజున రిలీజ్ చేస్తూ ఉంటారు.. వారంలో ఏడు రోజులు ఉండగా, సినిమాలు శుక్రవారం రోజునే ఎందుకు విడుదల చేస్తారు అనే ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..చాలామంది ఉద్యోగం చేసేవారంతా మొత్తం ఎంతో కష్టపడి లాస్ట్ శనివారం లేదా ఆదివారం ఫ్యామిలీతో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు..

అందరూ కలిసి సరదాగా సినిమా కి వెళ్లి వారి కష్టాన్నంతా మర్చిపోతారు.. అందుకే చిత్ర యూనిట్ వాళ్లు కూడా శుక్రవారం సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ అంటూ ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడానికి అనేక సెంటిమెంట్లు కూడా ఉన్నాయి.. అవేంటంటే.. 1950కి ముందు వరకు చిత్రాలు కూడా శుక్రవారం విడుదల అయ్యేవి కాదు. కానీ మొట్టమొదటిసారిగా “మొగల్ ఈ అజాం” అనే సినిమాను శుక్రవారం రోజున మన దేశంలో విడుదల చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఇదే ఫాలో అవుతూ శుక్రవారం విడుదల అవుతూ వచ్చాయి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే శుక్రవారం వరకు చాలా మంది ఆఫీసుల్లో పనులు చేసి శని, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి.

do you know why movies are released on fri day

కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. అలాగే శుక్రవారం రోజు లక్ష్మి దేవికీ ముఖ్యమైన రోజు.. కాబట్టి చాలామందిడ్యూసర్లు శుక్రవారం రోజున సినిమా విడుదల చేస్తే కాసుల వర్షం కురుస్తుందని ఆ రోజు విడుదల చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు… ఈ విధంగా దర్శక నిర్మాతలకు హీరోలకు కూడా శుక్రవారం సెంటిమెంట్ బాగా అలవాటు అయిపోయింది.. ఎందుకంటే శుక్రవారం రోజున డబ్బులు సంపాదించి ఆ తర్వాత రోజుల్లో డబ్బులను తమ బాకీలు చెల్లించడం కోసం ఉపయోగించుకోవచ్చు అనేది వీరి ఆలోచన.

Tags: fri daymovies
Previous Post

అందమైన నడుం కావాలా…? ఇలా చేయండి చాలు…!

Next Post

రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.