పోష‌కాహారం

Dondakayalu Health Benefits : దొండ‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రెగ్యులర్ గా&comma; మనం దొండకాయలని కూర&comma; ఫ్రై వంటివి చేసుకొని తీసుకుంటూ ఉంటాము&period; దొండకాయలు మనకి ఈజీగా దొరుకుతుంటాయి&period; పైగా&comma; చాలా మంది ఇళ్లల్లో దొండకాయలు కాస్తూ ఉంటాయి కూడా&period; మార్కెట్లో సంవత్సరం పొడుగునా&comma; ఇవి దొరుకుతుంటాయి&period; కాబట్టి&comma; రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం&period; దొండకాయని కూర చేసుకోవచ్చు&period; వేపుడు చేసుకోవచ్చు&period; లేదంటే&comma; పులుసు కూడా చేసుకోవచ్చు&period; దొండకాయలో పోషకాలు బానే ఉంటాయి&period; బీటా కెరోటీన్&comma; అధిక ప్రోటీన్స్&comma; విటమిన్స్&comma; ఖనిజాలు తో పాటుగా ఫైబర్ కూడా దొండకాయలులో ఎక్కువ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండకాయని తీసుకోవడం వలన&comma; చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు&period; షుగర్ ఉన్న వాళ్ళకి దొండకాయ బాగా పనిచేస్తుంది&period; రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడానికి&comma; దొండకాయ బాగా ఉపయోగపడుతుంది&period; షుగర్ వచ్చే సూచనలు కనపడితే కూడా&comma; దొండకాయని ఆహారంలో భాగం చేసుకోండి&period; అలానే&comma; దొండకాయలని తీసుకోవడం వలన విటమిన్ బి అందుతుంది&period; ఇది నాడి వ్యవస్థకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది&period; ఆల్జీమర్స్ వంటి సమస్యల బారిన పడకుండా దొండకాయలు చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56534 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;dondakaya&period;jpg" alt&equals;"dondakaya wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండకాయని ఎక్కువగా తీసుకుంటే&comma; మందబుద్ధి వస్తుందని అంటారు&period; కానీ&comma; నిజం కాదు&period; ఇది కేవలం అపోహ మాత్రమే&period; మతిమరుపుని తగ్గించడానికి దొండకాయ సహాయపడుతుంది&period; వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను కూడా నియంత్రిస్తుంది&period; దొండకాయలలో యాంటీ బ్యాక్టీరియాల్ గుడాలు కూడా ఉంటాయి&period; ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి&period; క్యాల్షియం కూడా ఇందులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఇది చూస్తుంది&period; దొండకాయ ఎముక సాంద్రత పెరగడానికి సహాయపడుతుంది&period; బరువు తగ్గాలని అనుకుంటే&comma; రెగ్యులర్ గా దొండకాయలని తీసుకుంటూ ఉండండి&period; మంచి ఫలితం ఉంటుంది&period; శరీరంలో ఐరన్ శాతాన్ని తగ్గితే నీరసం&comma; అలసట&comma; ఎనీమియా వంటి సమస్యలు ఐరన్ తగ్గడం వలన వస్తాయి&period; కాబట్టి&comma; ఆహారంలో దొండకాయని చేర్చుకోండి&period; అప్పుడు ఈ సమస్యలు ఏమి ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts