వినోదం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఉన్న ఈ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా.. ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా à°¨‌టించిన చాలా మంది పెరిగి పెద్ద‌య్యాక à°¤‌à°® కెరీర్‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు&period; కొంద‌రు హీరో&comma; హీరోయిన్స్ గా రాణించే ప్ర‌à°¯‌త్నం చేస్తుండ‌గా à°®‌à°°à°¿ కొంద‌రు మాత్రం సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నారు&period; తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ à°¹‌ల్చ‌ల్ చేస్తుంది&period; చిరంజీవి à°¨‌టించిన స్టాలిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period;ఈ సినిమా బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° మంచి à°µ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది&period; అయితే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ ఒకబ్బాయి యాక్ట్ చేశారు&period; హీరోయిన్ త్రిష&period;&period; సినిమాలో ఆ పిల్లాడిని చిట్టెలుక అని పిలుస్తూ సంద‌à°¡à°¿ చేస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిష‌&period;&period; చిట్టెలుక అని పిలిచిన పిల్లాడి పేరే అర్మాన్&period; ప్రస్తుతం సినిమాలు&comma; వెబ్ సిరీసుల్లో నటిస్తున్న అతడు ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కనిపించాడు&period; దీంతో అతడు ఎవరా అని వెతుకులాట మొద‌లు పెట్టారు&period; అయితే ఇవి అర్మాన్ అకౌంట్ లో ఎక్కడా లేవు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి&period; దీన్ని చూసిన పలువురు నెటిజన్స్&period;&period; అత‌ను చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు క‌దా అని ముచ్చ‌టించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68747 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-6&period;jpg" alt&equals;"have you observed this child artist with pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు&period;&period; ఇటు సినిమాలు బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి&period;&period; టైమ్ ఉన్నప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు&period; ఒక పక్క సినిమాలు&comma; మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts