వినోదం

Balakrishna : బాల‌కృష్ణ సినిమాల్లో మ‌న‌కు క‌నిపించే కామ‌న్ పాయింట్ ఇదే.. అదేమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నందమూరి తారక రామరావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ&period; 1974 లో నంద‌మూరి బాల‌కృష్ణ 14 ఏళ్ల à°µ‌à°¯‌సులో తాతమ్మ క‌à°²‌ అనే చిత్రంతో బాల à°¨‌టుడిగా తెలుగు సినీ à°ª‌రిశ్ర‌మలో తెరంగేట్రం చేశారు&period; 1984లో మంగమ్మగారి మనవడు సినిమాతో ఘనవిజయం అందుకొని సోలో హీరోగా స్థిరపడ్డారు&period; తరవాత కథానాయకుడు&comma; ముద్దుల మావ‌య్య&comma; లారీ డ్రైవర్&comma; ఆదిత్య 369 వంటి ఎన్నో సూపర్ హిట్ లతో తెలుగు సినీని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు&period; బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది&period; బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ&comma; అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు&period; అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు&period; ఇంత సక్సెస్ ఫుల్ హీరో అప్పుడప్పుడూ ప్రవర్తన కోపిష్టి అనిపించినప్పటికీ&comma; బాలయ్యని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ఆయన మనసు వెన్నలా మృదువైనది&comma; ఎంతో స్వచ్ఛమైనది అని చెబుతూ ఉంటారు&period; అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ చేసే పనులు కూడా నిజమే అనిపిస్తుంటాయి&period; సామాజిక సేవలు అందిస్తూ బాలయ్య ఎంతో మందికి సహాయం చేస్తున్న‌ విషయం తెలిసిందే&period; ఇండస్ట్రీ మంచి చెడుల గురించి ఆలోచించడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటార‌ని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58325 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;balakrishna-4&period;jpg" alt&equals;"have you observed this common point in balakrishna movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య చిత్రాల‌ను గమనించి చూస్తే ఈ విషయం మనకు ఎంతగానో అర్థమవుతుంది&period; బాలయ్య చిత్రాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది&period; ఆ విషయం ఏమిటంటే&period;&period; బాలయ్య చిత్రాల్లో ఎక్కువగా తెలుగు వారికే ప్రాధాన్యత ఇస్తారు&period; పాపులర్ అయిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కనిపిస్తారు తప్ప మిగతా వారు సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని భావించేవారు ఎక్కువగా బాలయ్య చిత్రాల్లో కనిపిస్తారు&period; మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల వారికి ప్రాముఖ్యతను ఇస్తారు అని అనుకునే వాళ్లకు బాలయ్య చిత్రలతో తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు కల్పించటం ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం ఊరట కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts