వినోదం

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అలనాటి ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు చాలామంది హీరో హీరోయిన్లకు కాంబినేషన్లు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి&period; వారి కాంబోలో సినిమా వచ్చింది అంటే అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు&period; తప్పనిసరిగా హిట్టవుతుందని భావిస్తూ ఉంటారు&period;&period; అలాంటి వారిలో హీరో వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్ తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో గుర్తింపు పొందింది&period; ఈ జంట హిట్ పెయిర్ గా నిలిచారని చెప్పవచ్చు&period; మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని చిత్రాలు హిట్ కొట్టాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవిత్ర బంధం &colon; వెంకటేష్ సౌందర్య హీరో హీరోయిన్స్ గా వచ్చిన పవిత్ర బంధం సూపర్ హిట్ అయ్యింది&period; ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు&period; జయం మనదేరా &colon; ఈ చిత్రంలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశారు&period;&period; ఇందులో వెంకటేష్ సరసన సౌందర్య నటించి&comma; మరో పాత్ర కి భానుప్రియ నటించారు&period; దీనికి డైరెక్షన్ శంకర్ చేశారు&period; దేవి పుత్రుడు &colon; ఈ మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరం లో వచ్చింది&period; ఇందులో సౌందర్య మరియు అంజలా జావేరి నటించారు&period; కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74142 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;venkatesh-1&period;jpg" alt&equals;"how many hit movies came in venkatesh and soundarya combo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి చేసుకుందాం &colon; ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా హిట్ సాధించింది&period; ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు &colon; ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది&period; రాజా &colon; వెంకటేష్ సౌందర్య కాంబోలో వచ్చిన రాజా సినిమా అంటే అందరికీ తెలుసు&period; ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts