వినోదం

పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ నిర్మాణ సంస్థ వారు నిర్మించిన చిత్రం పంజా&period; ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేదు&period; ఈ సినిమాకి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చేశారు&period; ఇందులో పవన్ సరసన అంజలి లావణ్య&comma; సారా జేన్ డయాస్ కథానాయికలుగా చేశారు&period; ఈ సినిమాలో ప్రత్యేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పవచ్చు&period; అయితే ఈ మూవీలో అడివి శేష్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని దర్శకుడు చెప్పి ఒప్పించారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఆ పాత్ర మరో వైపు టర్న్ అయిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు శేష్&period; పూర్తి వివరాల్లోకి వెళితే&period;&period; మొదట దర్శకుడు ఈ సినిమాకి పంజా కాకుండా మరొక టైటిల్ అనుకున్నారట&period;&period; అది ఏంటంటే &OpenCurlyDoubleQuote;ది షాడో” ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తా లో స్టార్ట్ అవ్వగా ముందుగా వర్కింగ్ టైటిల్ ది షాడో అని తీసుకున్నారు&period; ఇక సినిమా పూర్తయ్యి అన్నీ అయిన తర్వాత టైటిల్ మారే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు చిత్రయూనిట్&period; దానికి అనుగుణంగానే పటేల్&comma; పవర్&comma; కాళి తిలక్ అనే నాలుగు టైటిళ్లను పరిగణలోకి తీసుకున్నారు నిర్మాతలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74138 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;panjaa&period;jpg" alt&equals;"panjaa is not the first title for that movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అనూహ్యంగా ఇవన్నీ పక్కనపెట్టి చివరికి పంజా అనే టైటిల్ ను ఓకే చేశారు&period; ఆ తర్వాత సినిమా థియేటర్ లోకి వచ్చింది&period; ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు సినిమాలో పవన్&comma; ఇతర నటుల పాత్రలు అనుకున్న విధంగా కనెక్ట్ కాలేకపోయాయి&period; సినిమా అంతా చాలా డల్ గా సాగడంతో ప్రేక్షకులు చాలా నర్వస్ అయ్యారు&period; దీంతో సినిమా అంచనాలను తలకిందులు చేసి పవన్ కళ్యాణ్ కెరియర్ లో డిజాస్టర్ లిస్టులో చేరింది&period; ఇందులో మరో అనుకోని సంఘటన ఏమిటంటే ఈ మూవీలో నటించిన హీరోయిన్ మాత్రం అడ్రస్ లేకుండా పోయిందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts