Off Beat

రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది&period; వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది&period; అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు&period; సాధారణంగా రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్లకు ఇరువైపులా చాలా చెట్లను చూసే ఉంటాం&period; ఆ చెట్లను చూస్తుంటే మనకు మంచి ఆహ్లాదం అనిపిస్తుంది&period; అందుకే చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు&period; మరి ఆ చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేసి ఉంటాయి&period; మరి ఆ పెయింట్ లు ఎందుకు వేస్తారు&period;&period; దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి&period;&period; ఓ సారి తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రహదారి వెంబడి ఉండేటువంటి చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేస్తారు అంటే అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన ట్రీస్ అని అర్థం&period; ఇవి అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని సంకేతం&period; వృక్షాలను అటవీశాఖ వారే ప్రత్యేకంగా రక్షిస్తున్నారు అన్నమాట&period; ఇలాంటి చెట్లకు మనం ఏ విధమైన హాని తలపెట్టిన ప్రభుత్వపరంగా చర్యలు అనేవి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74146 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;trees-1&period;jpg" alt&equals;"why red and white paint to trees " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే అందరూ సులువుగా గుర్తించడం కోసమే ఈ రంగులను వేస్తారు&period; ఇక తెలుపు రంగు పెయింట్ ఎందుకు వేస్తారు అంటే రాత్రిపూట ఈ చెట్లు ప్రయాణికులకు సులభంగా కనిపించాలని తెలుపు రంగును చెట్ల కింద భాగంలో వేస్తారు&period; ఈ తెలుపు రంగు పైన కొంత భాగం ఎరుపు రంగు పెయింట్ వేస్తారు&period; ఎందుకంటే భూమిలోంచి క్రిమికీటకాలు చెట్టు ఎక్కి పాడు చేస్తాయని చెట్టు మొదటి భాగం నుంచి పెయింట్ వేసి వదిలేస్తారు&period; దీని వల్ల చెట్లు సురక్షితంగా ఉంటాయి&period; ఈ పెయింట్ వల్ల చెట్లు కూడా త్వరగా దెబ్బతినకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts