Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

Admin by Admin
May 26, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాహో ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ‌తంలోనే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ, రెగ్యులర్‌ షూటింగ్ కూడా అప్ప‌ట్లోనే ప్రారంభమైంది.

సాహో సినిమాని అత్యంత భారీ మూవీగా తెరకెక్కించిన సుజిత్ పవన్‌ తో చేస్తుండడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది.ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందు నుండే ఈ మూవీకి సంబంధించి భారీ బజ్‌ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సంబంధించి డైలీ ఏదో ఒక అప్‌డేట్‌ వస్తూ అభిమానులను సందడి చేస్తూనే ఉంది. ఈ సందర్బంలోనే మరో కొత్త న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీకి గాను పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని సమాచారం. పవన్‌ సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

how much pawan kalya is taking as remuneration for his og movie

ఈ చిత్రానికి 175 కోట్ల రూపాయల బడ్జెట్‌ పెడుతున్నట్టు న్యూస్ బయటకి వచ్చింది. పవన్‌ కళ్యాన్ కు 75 కోట్ల రూపాయలతో పాటు మూవీ లాభాల్లోనూ వాటా తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను బట్టి చూస్తే పవన్‌ సుజిత్‌ సినిమా కోసం ఏకంగా 100 కోట్లకుపైగా తీసుకోనున్నారని టాక్‌. ఈ సినిమా కనీసం 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తేనే లాభాల బాట పడుతుందని మేకర్స్‌ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు dvv దానయ్య నిర్మాతగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఓజీ మూవీ పాటలు లేకుండా కేవలం గంటన్నర నిడివితోనే ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags: og moviePawan Kalyan
Previous Post

DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?

Next Post

అర్జున్ ఒకే ఒక్కడు మూవీకి ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!