వినోదం

Sr NTR : ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామ‌కృష్ణ మ‌ర‌ణానికి కార‌ణ‌మేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; à°¨‌టుడిగా&comma; రాజ‌కీయ నాయ‌కుడిగా à°¤‌à°¨‌దైన ముద్ర వేసుకున్నారు&period; ఎన్టీఆర్‌ గారికి మొత్తం 12 మంది సంతానం&period; వీరిలో 8 మంది మగ పిల్లలు&period;&period; 4 ఆడ పిల్లలు&period; ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ&comma; సాయికృష్ణ&comma; హరి కృష్ణ స్వర్గస్తులయ్యారు&period; వీరిలో రామకృష్ణ&period;&period; ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు&period; మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు&period; కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మ‌à°¹‌త్య చేసుకొని చనిపోయారు&period; మొత్తం ఎన్టీఆర్ కుటుంబంలో నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో 5 గురు కుమారులు&comma; 3 ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు&period; నందమూరి కుటుంబంలోనే హరికృష్ణకు కూడా పుత్రశోకం తప్పలేదు&period; ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసాడు&period;అయితే ఎన్టీఆర్ తన కుమారులకు చివ‌à°° కృష్ణ à°µ‌చ్చేలా… రామకృష్ణ&comma; జై కృష్ణ&comma; సాయి కృష్ణ&comma; బాలకృష్ణ&comma; హరికృష్ణ&comma; మోహనకృష్ణ&comma; జయశంకర్ కృష్ణ అని నామకరణం చేశారు&period; ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ గురించి చాలామందికి తెలియదు&period; రామకృష్ణ అంటే ఎన్టీఆర్ కు à°µ‌ల్ల‌మాలిన అభిమానం&comma; ప్రేమ ఉండేది&period; చెన్నైలోని ఎన్టీఆర్ నివాసంలో రామకృష్ణ అతిథులను ఎంతో గౌరవంగా చూసుకోవ‌డంతో పాటు మర్యాద చేసేవార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66403 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-3-1&period;jpg" alt&equals;"how sr ntr son rama krishna died " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామకృష్ణ చిన్న వయసులోనే దాదాపు దేశం లోని పుణ్యక్షేత్రాలు చుట్టి à°µ‌చ్చారు&period; ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించే రామకృష్ణ కేవలం 17 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు&period;ఆయ‌à°¨ మృతిని ఎన్టీఆర్ అస్స‌లు à°¤‌ట్టుకోలేక‌పోయారు&period; రామ‌కృష్ణ ఓ సారి నానమ్మ తాతయ్యలతో కలిసి నిమ్మకూరు వెళ్ళాడు&period; అక్కడే రామకృష్ణ మసూచి వ్యాధి బారిన à°ª‌à°¡‌గా&comma; ఆ వ్యాధితో బాధ‌à°ª‌డుతూ క‌న్నుమూసాడు&period; రామకృష్ణ చనిపోయిన రోజు ఎన్టీఆర్ ఇరుగుపొరుగు అనే సినిమా షూటింగ్ లో ఉండ‌గా&comma; షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మేకప్ గదిలోకి వెళ్లి మేకప్ తీసేసిన తర్వాత బోరున ఏడ్చేశాడ‌ట‌&period; రామ‌కృష్ణ‌ని ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఎన్టీఆర్ à°¤‌à°¨ కుమారుల‌లో à°®‌రొక‌రికి కూడా రామ‌కృష్ణ అని నామ‌క‌à°°‌ణం చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts