హెల్త్ టిప్స్

క‌రివేపాకుల‌తో బోలెడు లాభాలు.. వాడ‌డం మ‌రువ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి క‌రివేపాకుల‌ను à°¤‌à°® వంటల్లో ఉప‌యోగిస్తున్నారు&period; ఇవి చ‌క్క‌ని సువాస‌à°¨‌ను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని సూప్‌లు&comma; కూర‌లు&comma; బిర్యానీలు&comma; à°®‌సాలా వంట‌ల్లో ఎక్కువ‌గా ఉపయోగిస్తారు&period; కొంద‌రు క‌రివేపాకుతో కారం పొడి చేసుకుని కూడా నిత్యం తింటారు&period; క‌రివేపాకుల‌ను నిజానికి à°ª‌లు ఆయుర్వేద ఔష‌ధాల à°¤‌యారీలోనూ వాడుతారు&period; ఈ ఆకుల్లో విట‌మిన్లు ఎ&comma; బి&comma; సి&comma; బి2à°²‌తోపాటు కాల్షియం&comma; ప్రోటీన్లు&comma; అమైనో యాసిడ్లు&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; ఫైబ‌ర్‌&comma; ఐర‌న్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకుల్లో ఆల్క‌లాయిడ్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఈ ఆకులు యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; ఇన్‌సెక్టిసైడ‌ల్‌&comma; యాంటీ కార్సినోజెనిక్‌&comma; యాంటీ మైక్రోబియ‌ల్‌&comma; యాంటీ à°¡‌యాబెటిస్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్లే క‌రివేపాకుల‌ను ఆయుర్వేదంలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాల‌కు నేరుగా అలాగే నిత్యం తిన‌à°µ‌చ్చు&period; లేదా ఆ ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి&comma; దాన్ని నిత్యం తీసుకోవ‌చ్చు&period; అలాగే క‌రివేపాల నుంచి తీయ‌à°¬‌డే ఎసెన్షియ‌ల్ ఆయిల్ కూడా à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భిస్తుంది&period; దాన్ని కూడా à°®‌నం వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంట్రుక‌à°²‌కు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి యుక్త à°µ‌à°¯‌స్సులో&comma; కొంద‌రికి ఇంకా చిన్న à°µ‌à°¯‌స్సులోనే జుట్టు తెల్ల‌à°¬‌డుతుంది&period; అలాంటి వారు క‌రివేపాకుల‌ను వాడ‌à°µ‌చ్చు&period; ఇవి వెంట్రుక‌లు à°¨‌ల్ల‌గా అయ్యేందుకు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే వెంట్రుక‌లు బాగా పెరిగేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; క‌రివేపాకుల పొడిని కొబ్బ‌రినూనెలో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period; దాన్ని రాత్రంతా అలాగే ఉంచి à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే à°¤‌à°²‌స్నానం చేయాలి&period; వారంలో ఇలా క‌నీసం 2 నుంచి 3 సార్లు చేస్తే వెంట్రుక‌లు à°¨‌ల్ల‌à°¬‌à°¡‌à°¡‌మే కాదు&comma; జుట్టు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66407 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;curry-leaves&period;jpg" alt&equals;"many wonderful health benefits of curry leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్‌…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకుల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; ఈ ఆకుల‌ను తిన‌డం à°µ‌ల్ల పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది&period; దీంతో à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; అలాగే à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాల్లో ఉండే కార్బొహైడ్రేట్ల ద్వారా à°¶‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్‌…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే ఎల్‌డీఎల్ &lpar;చెడు కొలెస్ట్రాల్‌&rpar;ను à°¤‌గ్గించ‌డంలో క‌రివేపాకులు అమోఘంగా à°ª‌నిచేస్తాయి&period; నిత్యం క‌రివేపాకుల‌ను తింటే కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎల్‌డీఎల్‌ను à°¤‌గ్గిస్తాయి&period; అదే à°¸‌à°®‌యంలో హెచ్‌డీఎల్ &lpar;మంచి కొలెస్ట్రాల్&rpar;ను పెంచుతాయి&period; దీని à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రీ ర్యాడిక‌ల్స్‌…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌à°°‌రీంలో à°ª‌లు à°°‌కాల జీవ‌క్రియ‌à°² à°µ‌ల్ల ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఏర్ప‌డుతుంటాయి&period; వీటిని అణ‌చివేయ‌డానికి యాంటీ ఆక్సిడెంట్లు అవ‌à°¸‌రం&period; కానీ యాంటీ ఆక్సిడెంట్లు కొంద‌రిలో ఉండ‌వు&period; అందుక‌ని వారు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను తినాలి&period; అందుకు క‌రివేపాకులు మంచి ఆప్ష‌న్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో యాంటీ ఆక్సిడెంట్లు చేరుతాయి&period; ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను అంతం చేస్తాయి&period; వాటి à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¨‌ష్టం క‌à°²‌గ‌కుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు క‌రివేపాకుల‌ను నిత్యం à°¤‌à°® ఆహారంలో భాగం చేసుకోవాలి&period; ఇవి à°¶‌రీరంలోని వ్య‌ర్థ పదార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; కొవ్వును క‌రిగించ‌డంలో à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; అందువ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాయాలు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిన గాయ‌లు&comma; పుండ్లు&comma; దెబ్బ‌à°²‌ను త్వ‌à°°‌గా మాన్పించేందుకు క‌రివేపాకులు బాగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు గాయాల‌ను త్వ‌à°°‌గా మానుస్తాయి&period; ఇన్ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts