వినోదం

Indra Movie : మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మూవీ.. అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Indra Movie &colon; మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి&period; నాలుగు దశాబ్ధాల సినీ చరిత్ర&period;&period; 150 సినిమాల సినీ ప్రస్థానం ఆయన సొంతం&period; అయితే చేసిన ఈ సినిమాల్లో కొన్ని మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి&period; అప్పుడు ఇప్పుడు చిరు సినిమాలు హాట్ ఫేవరెట్ గా ఉండే సినిమాలు 10 నుంచి 20 దాకా ఉంటాయి&period; వాటిలో ముందు వరుసలో చెప్పుకునే సినిమాల్లో ఇంద్ర ఒకటి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంద్ర సినిమా కన్నా ముందు చిరు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి&period; అవే మృగరాజు&comma; శ్రీమంజునాథ&period; అయితే ఆ రెండు సినిమాల తర్వాత చిరు చేసిన సినిమా ఇంద్ర&period; ఈ సినిమాకి చిన్ని కృష్ణ కథ అందించగా&period;&period; పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు&period; బి&period;గోపాల్ ఇంద్ర సినిమాని డైరెక్ట్ చేశారు&period; వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు&period; ఇక ఈ సినిమా బిజినెస్ కూడా అప్పట్లో ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు&period; 2002 లో ఇంద్ర సినిమా రూ&period;18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది&period; ఈ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60512 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;indra-movie&period;jpg" alt&equals;"indra movie collections " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఇంద్ర స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు&period; అప్పటివరకు చిరు సినిమాలు క్రియేట్ చేయలేని రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేసింది&period; ఇంద్ర సినిమా 123 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది&period; 35 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడింది&period; ఇంద్ర సినిమా కలక్షన్స్ లో కూడా రికార్డుల మోత మోగించింది&period; టాలీవుడ్ లో మొదటి రూ&period;30 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా ఇంద్ర రికార్డ్ సృష్టించింది&period; ఇంద్ర సినిమా టోటల్ రన్ లో రూ&period;32 కోట్ల షేర్ తో వసూళ్ల సునామీ సృష్టించింది&period; ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు సైతం ఆ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయాయి&period; కొన్నాళ్ల పాటు ఆ రికార్డ్ అలాగే ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts