వినోదం

శంక‌ర్ ఓ సినిమా చేయ‌మ‌ని అడిగితే.. నో చెప్పిన మ‌హేష్ బాబు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శకులందరిలోనూ డైరెక్టర్ శంకర్ స్టామినానే వేరు&period; విభిన్నమైన కథాంశంతో చిత్రాలను రూపొందిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తారు&period; శంకర్ డైరెక్షన్ లో చిత్రం వస్తుందంటే చాలు కొత్త కథాంశం రాబోతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు&period; రచయితగా&comma; డైరెక్టర్ గా&comma; ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను రూపొందించారు శంకర్&period; జెంటిల్ మాన్ చిత్రంతో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయాలను అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐ&comma; ఇండియ‌న్ 2 తప్ప ఆయన పని చేసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను సాధించాయి&period; శంకర్ చిత్రాలు అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు&period; రోబో చిత్రంతో మన ఇండియా చిత్రాల‌ను హాలీవుడ్ లెవెల్‌లో పరిచయం చేశారు శంకర్&period; శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజ‌ర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు&period; Rc15 శంకర్ దర్శకత్వం వహిస్తున్న‌ తొలి తెలుగు చిత్రం ఇది&period; ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కీయారా అద్వానీ నటిస్తోంది&period; ఈ చిత్రం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న 50à°µ చిత్రం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60508 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;shankar&period;jpg" alt&equals;"mahesh babu said no to shankar movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు&period; ఈ చిత్రానికి గాను ఎం ఎస్ à°¥‌మన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు&period; ఇప్పటికే చిత్రీకరణ పనుల‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్&period; అసలు విషయానికి వస్తే ఒక కథ విషయంలో శంకర్ మహేష్ బాబుతో చర్చలు జరిపారట&period; శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు చిత్రానికి ముందుగా లీడ్ రోల్ లో నటింపజేయడానికి మహేష్ బాబుని సంప్రదించారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన త్రీ ఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్ పాత్రలో నటించడానికి చర్చ జరగగా&comma; ఈ పాత్ర తనకు సెట్ కాద‌ని నో చెప్పాను అని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకొచ్చాడు&period; ఆ పాత్ర à°¤‌à°¨‌కు à°¸‌రిపోద‌నే à°®‌హేష్ ఆ మూవీని రిజెక్ట్ చేశార‌ట‌&period; అయితే శంక‌ర్‌&comma; à°®‌హేష్ à°² కాంబినేష‌న్‌లో à°®‌ళ్లీ ఏదైనా మూవీ à°µ‌స్తుందేమో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts