వినోదం

F3 లో నటించిన ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ కావాల్సిందే !

<p style&equals;"text-align&colon; justify&semi;">వెంకటేష్ మరియు వరుణ్ తేజ నటించిన సినిమా ఎఫ్3&period; ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది&period; సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది&period; అయితే ఈ సినిమాలో… అంతేగా&comma; అంతేగా అనే డైలాగ్ చెప్పే నటుడు గురించి తెలిస్తే షాక్ అవుతారు&period; ఇప్పుడు ఆ నటుడి గురించి తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రదీప్ మనకి కేవలం ఒక ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం&period;&period; కానీ ఆయన గతంలో సత్యం కంపెనీ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ &lpar;HR&rpar; గా 2006à°µ సంవత్సరం నుండి పనిచేశాడు&period;&period; ఒకపక్క ఇంత పెద్ద జాబ్ చేస్తూనే మరోపక్క ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు మరియు సీరియల్స్ చేస్తూ ఉంటాడు&period;&period; వీటితోపాటు ఈయన వ్యక్తిత్వ వికాసం క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాడు&period;&period; అంతేకాకుండా యాంకరింగ్ చెయ్యాలనే ఉత్సాహం ఉన్న వారికి ప్రత్యేకమైన వర్క్ షాప్స్ కూడా నిర్వహించి ట్రైనింగ్ ఇస్తుంటాడు&period;&period; ఇదిలా ఉండగా సత్యం కంపెనీ కుంభకోణంలో మునిగిపోయి దివాలా తీసిన సంగతి మన అందరికీ తెలిసిందే&period;&period; అప్పట్లో ఈ సంఘటన IT రంగంలో పెను దుమారమే రేపింది&period;&period; అయితే ఈ కంపెనీని స్థాపించిన రామలింగరాజు కంపెనీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68017 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actor-pradeep&period;jpg" alt&equals;"interesting facts about actor pradeep " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతి త్వరలోనే ఈ కంపెనీ ముంగిపోబోతుంది’ అంటూ ప్రదీప్ తో మాట్లాడుతూ బాధపడుతూ ఉండేవారట&period;&period; ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఉండి ఉంటే ఖచ్చితంగా ఎంప్లాయిస్ అందరిని జాబ్ నుండి పీకేసేవారని&period;&period; కానీ రామలింగ రాజు గారు తన కంపెనీలో పని చేస్తున్నా 52 వేల మందిలో ఒక్కరిని కూడా జాబ్ నుండి తొలగించలేదని చెప్పుకొచ్చాడు ప్రదీప్&period;&period; అప్పట్లో నేను &OpenCurlyQuote; వి ఆర్ విత్ యు సత్యం’ అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశానని ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపాడు&period;&period; ఇక రామలింగ రాజు గారు కంపెనీ ని వదిలి వెళ్లిపోయిన తర్వాత సత్య మూర్తి గారు వచ్చారని&period;&period; ఆయన కూడా నాకు చాలా దగ్గర మనిషి అయ్యేసరికి జాబ్ మానలేక అలాగే కొనసాగాను అని చెప్పుకొచ్చాడు ప్రదీప్&period;&period; ప్రస్తుతం ప్రదీప్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts