వినోదం

హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం గురించిన ఈ ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ ముహూర్తంలో ఆ à°¤‌ల్లిదండ్రులు క‌న్నారో కానీ &period;&period;భార‌తీయ సినీ జ‌గ‌త్తులో ఒక అద్భుత‌మైన à°¨‌టుడు ఈ తెలుగు నేల‌పై జ‌న్మించాడు&period; కోట్లాది మంది ప్ర‌జ‌à°²‌ను క‌ష్టాల నుండి&period;&period;à°¸‌à°®‌స్య‌à°² నుండి గ‌ట్టేందుకు హాస్యాన్ని పండిస్తున్నాడు&period;&period;అత‌డే జ‌గ‌మంత కుటుంబమై అల్లుకుపోయిన క‌న్నెగంటి బ్ర‌హ్మానంద‌చారి&period;&period;అలియాస్ బ్ర‌హ్మానందం&period; à°¨‌టుడు&period;&period;మేధావి&period;&period;à°ª‌లు భాష‌ల్లో à°ª‌ట్టున్న à°¬‌హు భాషా కోవిదుడు&period;&period;వంద‌లాది సినిమాల్లో à°¨‌టించి రికార్డు సృష్టించిన అరుదైన యాక్ట‌ర్‌&period; à°°‌చ‌యిత‌&period;&period;పుస్త‌కాల ప్రేమికుడు&period;&period; శిల్పి&comma; à°µ‌డ్రంగి&comma; అధ్యాప‌కుడు&comma; మెంటార్‌&period; అప్ప‌టిక‌ప్పుడు ఏది చెప్పినా&period;&period; ఎంత క‌ష్ట‌మైనా à°¸‌రే అక్క‌à°¡ à°¨‌వ్వులు పూయించ‌గ‌à°² నైపుణ్యం క‌లిగిన ఒకే ఒక్క à°¨‌టుడు ఆయ‌à°¨‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాత్వికుడు&period;&period;యోగి&period;&period;మేధావి&period;&period;à°¬‌హ్మానందం గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే&period;&period;ఆయ‌à°¨ చ‌రిత్ర ఒక ప్ర‌పంచ‌మంతా&period;&period;ఆయ‌à°¨ జీవితం ఓ లోక‌మంత‌&period; తెలుగు వారి లోగిళ్ల‌లో à°¨‌వ్వులు పూయించిన à°®‌హాన‌టుడు&period; రేలంగి à°¤‌ర్వాత అంత‌టి స్టార్ డంను స్వంతం చేసుకున్న ఘ‌à°¨‌à°¤ ఆయ‌à°¨‌కే చెల్లింది&period; స్టార్స్‌గా వెలుగొందుతున్న à°¸‌à°®‌యంలో హీరోల‌ను à°ª‌క్క‌à°¨ పెట్టి&period;&period;తానే ప్ర‌ధాన రోల్‌గా సినిమాల‌ను విజ‌à°¯ తీరాల‌కు తీసుకు వెళ్లిన అరుదైన à°¨‌ట‌నా చ‌క్ర‌à°µ‌ర్తి&period; కోట్లాది అభిమానుల‌ను స్వంతం చేసుకున్న à°¨‌టులు&comma; రాజ‌కీయ నాయ‌కులు &period;&period;స్వాములు&comma; యోగులకు ఇష్ట‌మైన à°¨‌టుడు బ్ర‌హ్మానందం&period; ఆయ‌à°¨ పేరు à°¤‌లుచుకుంటే చాలు ఏదో గ‌మ్మ‌త్తు ఆవ‌హిస్తుంది&period; అంతులేని రిలీఫ్ దొరుకుతుంది&period; ఆత్మ‌à°¹‌త్య‌à°² దాకా వెళ్లిన వాళ్లు ఆయ‌à°¨ పండించిన à°¨‌వ్వుతో తిరిగి లైఫ్‌ను మొద‌లు పెట్టిన వాళ్లు ఎంద‌రో&period; మంచి à°µ‌క్త‌&period; అంత‌కు మించి ప్లేయ‌ర్ కూడా&period; 1956 ఫిబ్రవ‌à°°à°¿ 1à°¨ చాగంటి వారి పాలెం గ్రామం గుంటూరు జిల్లాలో జ‌న్మించిన ఈ క‌న్నెగంటి బ్ర‌హ్మానంద చారికి 69 ఏళ్లు&period; 40 ఏళ్ల‌కే ముడుత‌లు à°ª‌à°¡à°¿&period;&period;నానా గ‌డ్డి తింటూ&period;&period;చెప్ప‌లేని రోగాల‌కు గురైన వారు విస్తు పోయేలా 60 ఏళ్లు దాటినా ఇంకా ఆయ‌à°¨ à°¨‌టిస్తూనే &period;&period;à°¨‌వ్విస్తూనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85151 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;brahmanandam&period;jpg" alt&equals;"interesting facts about brahmanandam " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ల్లిదండ్రులు నాగ‌లించారి&comma; లక్ష్మీన‌à°°‌à°¸‌మ్మ‌లు&period; బ్ర‌హ్మానందం వివిధ భాష‌ల్లో 1000కి పైగా సినిమాల‌ను ఎప్పుడో దాటేశాడు&period; ప్ర‌పంచంలోని హాస్య à°¨‌టుల్లో ఇన్ని సినిమాలు పూర్తి చేసిన à°¨‌టుడు ఇత‌డొక్క‌డే&period; ఇదో రికార్డు&period; అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ à°µ‌à°°‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు à°¦‌క్కించుకున్నాడు&period; లెక్క‌లేన‌న్ని అవార్డులు&comma; పుర‌స్కారాలు అందుకున్నారు&period; భార‌à°¤ ప్ర‌భుత్వం à°ª‌ద్మ‌శ్రీ‌తో à°¸‌త్క‌రించింది&period; ఐదు నందులు&comma; ఫిల్మ్ ఫేర్ అవార్డు&comma; మూడు సైమా పుర‌స్కారాలు అందుకున్నారు&period; ఇంత‌గా హాస్యం పండిస్తున్న బ్ర‌హ్మానందంకు 2005లో నాగార్జున యూనివ‌ర్శిటీ డాక్ట‌రేట్‌ను ప్ర‌దానం చేసి à°¤‌à°¨‌ను తాను గౌర‌వించుకుంది&period; ఇంగ్లీష్‌లో అన‌ర్ఘ‌లంగా మాట్లాడ‌గ‌à°²‌డు&period; తెలుగులో అల‌వోక‌గా à°ª‌ద్యాలు చెప్ప‌గ‌à°²‌డు&period; సాహిత్య పిపాసి&period; మోస్ట్ వాంటెడ్‌&period;&period;పాపుల‌ర్ క‌మెడియ‌న్‌గా పేరొందారు&period; à°¸‌త్తెన‌à°ª‌ల్లి à°¶‌à°°‌à°­‌య్య హైస్కూల్‌లో విద్యాభ్యాసం&period; తండ్రి మిత్రుడు ఆంజ‌నేయులు à°¸‌à°¹‌కారంతో భీమవ‌రం à°¡à°¿&period;ఎన్‌&period;ఆర్ కాలేజీలో ఇంట‌ర్‌&comma; డిగ్రీ పూర్తి చేశాడు&period; గుంటూరు పీజీ సెంట‌ర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏలో పట్టా అందుకున్నాడు&period; అత్తిలిలో తొమ్మిదేళ్ల‌పాటు లెక్చ‌à°°‌ర్‌గా à°ª‌నిచేశాడు&period;&period;అపుడే సినిమా రంగంలోకి ఎంట‌à°°‌య్యాడు&period; అప్పుడే మిమిక్రీ చేయ‌డం&comma; సాంస్కృతిక బృందాల‌లో పాల్గొన‌డంతో పేరు తెచ్చుకున్నాడు&period; 1985లో దూర‌à°¦‌ర్శ‌న్‌లో à°µ‌చ్చిన à°ª‌క‌à°ª‌క‌లు కార్య‌క్ర‌మం ద్వారా ఛాన్స్ à°²‌భించింది&period; ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది&period; ఆయ‌à°¨ ఎక్క‌డికి వెళ్లినా బ్ర‌హ్మానందాన్ని గుర్తు à°ª‌ట్టేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ హాస్య à°¨‌టుడికి మొద‌టిసారి సినిమాలో అవ‌కాశం ఇచ్చింది&period;&period;వేజెళ్ల à°¸‌త్య‌నారాయ‌à°£‌&period; à°¨‌రేశ్ క‌థానాయ‌కుడిగా à°¨‌టించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో హీరోకు ఉన్న à°¨‌లుగురు స్నేహితుల్లో ఒక‌డిగా à°¨‌టించాడు&period;à°¤‌ను పుట్టిన రోజునే ఆ సినిమాలో వేషం వేశాడు&period; ఆ à°¤‌ర్వాత ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు జంధ్యాల à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన అహ నా పెళ్లంట‌&period;&period;సినిమా బ్ర‌హ్మానందంకు ఎన‌లేని పేరు తెచ్చింది&period; &period;&period;పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా… పోతావ్‌à°°à°¾ రేయ్… నాశనమై పోతావ్… అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది&period; అరగుండు వెధవా అని కోటతో తిట్టించుకొన్న ఈ పాత్రే బ్రహ్మానందం తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది&period; జంధ్యాల దర్శకత్వం వహించిన చంటబ్బాయ్ సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి బ్ర‌హ్మానందాన్ని à°ª‌రిచ‌యం చేశాడు&period; à°ª‌సివాడి ప్రాణం చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చాడు&period; నిర్మాత రామానాయుడు&comma; చిరంజీవిల‌ను జీవితంలో à°®‌రిచి పోలేనంటాడు బ్ర‌హ్మానందం&period; అప్ప‌టి నుంచి నేటి à°µ‌à°°‌కు ఆగ‌లేదు&period;&period;ఈ à°¨‌టుడి ప్ర‌స్థానం&period; ఏడాదికి 35 సినిమాల‌లో à°¨‌టిస్తూనే వెళ్లాడు&period; సినిమాల్లో ఆయ‌à°¨ అల‌వోక‌గా మాట్లాడిన మాట‌లు&period;&period;జ‌నంలోకి వెళ్లాయి&period; అవి ఊత‌à°ª‌దాలుగా మారాయి&period; వాటిలో &period;&period;మోస్ట్ పాపుల‌ర్ అయిన డైలాగ్‌లు ఇవే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-85150" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;brahmanandam-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రం à°­‌ళారే విచిత్రం సినిమాలో నీ యంక‌మ్మా&period;&period;పోకిరిలో ఆలీతో పండుగ చేసుకో&period;&period;నువ్వు నాకు à°¨‌చ్చావ్‌లో à°°‌క‌à°°‌కాలుగా వుంది మాస్టారూ&period;&period; à°®‌నీ à°®‌నీ చిత్రంలో హీరోగా à°¨‌టించిన ఆయ‌à°¨ à°¤‌à°¨ ప్ర‌తాపాన్ని చూపించాడు&period; ఖాన్‌తో గేమ్స్ ఆడ‌కు&period;&period;శాల్తీలు లేచి పోతాయి&period; అని బ్రహ్మి అంటుంటే జ‌నం ఊగి పోయారు&period; à°ª‌ట్టుకోండి చూద్దాం లో దొరికాడా ఏశెయ్యండి&period;&period;జ‌ఫ్పా&period;&period;à°§‌ర్మ‌చ‌క్రంలో ఇరుకుపాలెం వాళ్లంటే ఎక‌సెక్కంగా ఉందా&period;&period;దూకుడులో నా ఫెర్మారెన్స్ మీకు à°¨‌చ్చితే ఎస్సెమ్మెస్ చేయండి&period;&period;ఢీ సినిమాలో &period;&period;చారి పాత్ర‌ను ఇప్ప‌టికీ à°®‌రిచి పోలేం&period;&period;à°¨‌న్ను ఇన్‌వాల్వ్ చేయ‌కండి రావు గారూ &period;&period;అంటూ బ్ర‌హ్మానందం à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌ను పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లాడు&period; తండ్రికి à°¤‌గ్గ à°¤‌à°¨‌యుడిగా అనిపించుకున్న ఈ అరుదైన à°¨‌టుడు&period;&period;శిల్పి కూడా&period; తండ్రి చ‌దువరి కావ‌డంతో పుస్త‌కాలు చ‌à°¦‌à°µ‌డం హాబీగా మారింది&period; అహ నా పెళ్లంట చిత్రం లో ప్ర‌à°¦‌ర్శించిన à°¨‌ట‌à°¨‌కు 1987లో తొలి నంది పురస్కారాన్ని అందుకున్నారు&period; మనీ&comma; అనగనగా ఒక రోజు&comma; అన్న&comma; వినోదం చిత్రాలకు కూడా నందులు à°¦‌క్కాయి&period; ఐదు కళాసాగర్&comma; తొమ్మిది వంశీ à°¬‌ర్కిలీ&comma; à°ª‌ది సినీ గోయ‌ర్స్ అవార్డులు&comma; ఎనిమిది à°­‌à°°‌à°¤‌ముని పుర‌స్కారాలు అందుకున్నారు&period; రాజీవ్‌గాంధీ à°¸‌ద్భావ‌నా అవార్డు&period; ఆటా &lpar;అమెరికా&rpar;&comma; సింగపూర్&comma; లండన్ డాకర్స్&comma; అరబ్ ఎమిరేట్స్&comma; ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు&comma;షోలాపూర్&comma; ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు పొందారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం స్వర్ణ గండ పెండేరాన్ని&period; పద్మవాహన సంస్థ బంగారు పతకాన్ని &comma; సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించారు&period; రేలంగి&comma; రాజబాబు&comma; చలం&comma; అల్లు&comma; సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకున్న ఘ‌à°¨‌à°¤ ఆయ‌à°¨‌దే&period; టీఎస్ఆర్ కాక‌తీయ క‌ళా à°ª‌à°ª‌à°°à°¿à°·‌త్ హాస్య à°¨‌ట బ్రహ్మ పేరుతో à°¸‌త్క‌రించింది&period; ఎన్నో అవార్డులు&period;&period;రివార్డులు&period;&period;పుర‌స్కారాలు&period;&period;à°¸‌త్కారాలు&period;&period;à°¸‌న్మానాలు అందుకున్న ఈ హాస్య‌à°¨‌ట చ‌క్ర‌à°µ‌ర్తి&period;&period;ఎక్క‌ని మెట్లు లేవు&period; అందుకోని ప్ర‌శంస‌లు లేవు&period; జీవితం అంటే à°¸‌క్సెస్ కాదు&period;&period;కాసింత à°¨‌వ్వు&period;&period;ఆ à°¨‌వ్వుకే కొత్త అర్థం చెప్పి&period;&period;హాస్యం లేక‌పోతే లైఫ్‌కు అర్థం ఏం ఉంటుంద‌ని నేర్పిన ఈ అరుదైన à°¨‌టుడు&period;&period;ఇలాగే à°¨‌వ్విస్తూనే ఉండాలి&period;à°®‌à°¨‌ల్ని à°¤‌డుముతూనే వుండాలి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts