వినోదం

పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో తెలుగులో నటి పవిత్ర లోకేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది&period; కొంతకాలం కింద‌ట‌ నరేష్&comma; పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి&period; ఇక ఈ జంట కొత్త సంవత్సరం రోజున త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు&period; కానీ à°¤‌రువాత ఏమీ తెలియ‌లేదు&period; ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది&period; అలాంటి పవిత్ర లోకేష్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమె కన్నడలో టెలివిజన్ యాక్టర్ గా కెరియర్ ప్రారంభించి&comma; కన్నడలో కొన్ని చిత్రాల్లో కూడా హీరోయిన్ గా చేసింది&period; ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్ లో చాలా ఫేమస్ అయింది&period; కర్ణాటకలోని మైసూర్ లో పుట్టిన ఈమె తండ్రి మైసూర్ లోకేష్&comma; కన్నడ స్టేట్ కం ఫిల్మ్ యాక్టర్&period;&period; తండ్రి నటనా అనుభవంతోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది&period; 45 ఏళ్ల పవిత్ర పదహారేళ్ళకే సినీ రంగ ప్రవేశం చేసింది&period; 1994 లో అంబరీష్ హీరోగా నటించిన మిస్టర్ అభిషేక్ చిత్రంలో నటించింది&period; పవిత్రకు అందం&comma;అభినయం&comma; నటన&comma; టాలెంట్ ఉన్నప్పటికీ కాస్త పొడవుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89255 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pavitra-lokesh&period;jpg" alt&equals;"interesting facts about pavitra lokesh marriages " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు&period;5&period;10 అంగుళాల పొడవు ఉండటం పవిత్ర లోకేష్ హీరోయిన్ అవకాశాలకు గండిపడేలా చేసింది&period; ఈమె కన్నడలో దాదాపు 150 కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది&period; ముందుగా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని&comma; ఆయనతో మనస్పర్ధల కారణంగా కన్నడ నటుడైన సుచింద్రప్రసాద్ మరో వివాహం చేసుకుంది&period; 2018లో అతని నుంచి దూరంగా ఉంటూ సీనియర్ నటుడైన నరేష్ కు దగ్గరయింది&period; ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ à°¸‌à°¹‌జీవ‌నం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts