వినోదం

Jr NTR : ఎన్టీఆర్, నాగ శౌర్య బంధువులా.. అస‌లు నిజం ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jr NTR &colon; సోషల్ మీడియాలో నిత్యం కొన్నివేల కొల‌ది వార్త‌లు à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి&period; అందులో ఏది నిజం&comma; ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క చాలా మంది క‌న్ఫ్యూజ‌న్ అవుతుంటారు&period; ఆ à°®‌ధ్య ఎన్టీఆర్&comma; నాగశౌర్య బంధువులు అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రిగింది&period; యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి నాగ శౌర్య‌కి మధ్య బంధుత్వం ఉందని&comma; ఈ క్ర‌మంలో యంగ్ హీరో ఎన్టీఆర్ కి బందువు అవుతాడ‌ని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి&period; దీనిపై నాగ శౌర్య క్లారిటీ ఇవ్వ‌డంతో పుకార్ల‌కి పులిస్టాప్ à°ª‌డింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ భార్య ప్రణతి తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పాడు&period; ఆమె బ్రదర్ తనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కావడం మూలంగా ప్రణతిని చిన్నప్పటి నుంచి చెల్లి అని పిలిచేవాడినని&period; &OpenCurlyDoubleQuote;నాకు చాలా కాలంగా పూజిత్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు&period; వాళ్ల సిస్టర్ ను తారక్ పెళ్లి చేసుకున్నాడు&period; ప్రణతిని చెల్లి&comma; చెల్లి అంటూ ఉండేవాడిని&period; చిన్నప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు&period; చాలా మంది నన్ను ప్రణితి కజిన్ అనుకుంటారు&period; కానీ&comma; అందులో నిజం లేదు&period; పూజిత్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగానే ప్రణతి తెలుసు అంతే” అని చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60213 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;jr-ntr-2&period;jpg" alt&equals;"are jr ntr and naga showrya relatives " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక యువ హీరో నాగ శౌర్య టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు&period; విభిన్నమైన ప్రేమ కథలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు&period; ఆ మధ్య ఎవరూ ఊహించని విధంగా లక్ష్య అనే డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే&period; అంతకుముందు చేసిన సినిమాలు అన్నీ కూడా నాగశౌర్య ఏదో ఒక కొత్త పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉన్నాడు&period; అయితే ఇటీవ‌à°² ఆయ‌à°¨‌కు విజ‌యాలు రావ‌à°¡‌మే మానేశాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts