వినోదం

ఉద‌య్ కిర‌ణ్‌ను చాలా మంది టార్చ‌ర్ పెట్టారు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కౌశ‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">చేసింది కొన్ని సినిమాలు అయిన‌ప్ప‌టికీ ఉద‌య్ కిర‌ణ్ ప్రేక్ష‌కుల à°®‌à°¨‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు&period; ఆయ‌à°¨ పేరు చెబితే చాలు&period;&period; à°®‌à°¨ కుటుంబ à°¸‌భ్యుడు అన్న ఫీలింగ్ à°µ‌స్తుంది&period; అలాగే ఉద‌య్ కిర‌ణ్ పేరు చెబితే ఎవ‌రైనా à°¸‌రే భావోద్వేగానికి గుర‌వుతారు&period; స్టార్ హీరోగా రాణించాల్సిన ఉద‌య్ కిర‌ణ్ à°ª‌లు కారణాల్ల à°¬‌à°²‌à°µ‌న్మ‌à°°‌ణానికి పాల్ప‌à°¡à°¿ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు&period; చిత్రం సినిమాతో హీరోగా à°ª‌రిచ‌యం అయ్యాడు&period; à°µ‌రుస ఆఫ‌ర్ల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు&period; à°²‌à°µ‌ర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగాడు&period; చిత్రం&comma; నువ్వు నేను&comma; మన‌సంతా నువ్వే వంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్స్‌ను అందించాడు&period; అమ్మాయిల క‌à°²‌à°² రాకుమారుడిగా కూడా ఉన్నాడు&period; కానీ అంతులేని విషాదాన్ని నింపి వెళ్లిపోయాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ పీక్ à°¦‌à°¶‌లో ఉండ‌గా వివాహం చేసుకున్నాడు&period; అయితే ఏమైందో తెలియ‌దు కానీ ఆయ‌à°¨ కెరీర్ à°¸‌డెన్‌గా à°ª‌డిపోయింది&period; సినిమా చాన్సులు రాలేదు&period; చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి&period; దీంతో తీవ్ర‌మైన మాన‌సిక వేద‌à°¨‌కు గురైన ఉద‌య్ ఆత్మ‌à°¹‌త్య చేసుకుని మృతి చెందాడు&period; అయితే ఉద‌య్ కిర‌ణ్ మృతి à°ª‌ట్ల ఇప్ప‌టికీ చాలా మంది తోటి à°¨‌టీన‌టులు స్పందిస్తూనే ఉన్నారు&period; అందులో భాగంగానే తాజాగా à°¨‌టుడు&comma; బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ మందా ఉద‌య్ కిర‌ణ్ మృతిపై సంచ‌à°²‌à°¨ కామెంట్స్ చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91125 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;kaushal-manda&period;jpg" alt&equals;"kaushal manda sensational comments on uday kiran " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కౌశ‌ల్&period;&period; ఉద‌య్ కిర‌ణ్ మృతిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు&period; ఉద‌య్ కిర‌ణ్ సినిమాల్లోకి రాక‌ముందు నుంచే à°¤‌à°¨‌కు తెలుసని కౌశ‌ల్ అన్నాడు&period; ఉదయ్ బేగం పేట‌లో ఉండేవాడ‌ని&comma; ఎంతో క‌ష్ట‌à°ª‌డే వాడ‌ని తెలిపాడు&period; అయితే ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా ఎదుగుతుంటే ఓర్చుకోలేని à°¤‌నం ఉంటుంద‌ని&comma; పైకి ఎదిగే క్ర‌మంలో కింద‌కు లాగ‌డం ఇండ‌స్ట్రీ నైజం అని అన్నాడు&period; ఉద‌య్ కిర‌ణ్‌ను చాలా మంది మాన‌సికంగా హింసించార‌ని&comma; ఆ విష‌యాన్ని తాను à°¦‌గ్గ‌రుండి చూశాన‌ని తెలిపాడు&period; అయితే ఆ టార్చ‌ర్ అనుభ‌వించే కంటే చ‌నిపోవ‌à°¡‌మే బెట‌ర్ అని అన్నాడు&period; ఉద‌య్ ఆత్మ‌కు శాంతి క‌à°²‌గాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపాడు&period; కాగా కౌశ‌ల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts