వినోదం

ఇక ఆ హీరోతో సినిమా తీయ‌లేను.. కొర‌టాల సంచ‌ల‌న కామెంట్స్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్‌టీఆర్ హీరోగా కొర‌టాల à°¶à°¿à°µ à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన దేవ‌à°° మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి క‌లెక్ష‌న్ల à°µ‌సూళ్ల‌లో దూసుకుపోతోంది&period; ఈ సినిమాకు మిశ్ర‌à°® స్పంద‌à°¨ à°µ‌చ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అయితే సాధిస్తుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అంటున్నారు&period; ఇందులో ఎన్‌టీఆర్ à°¸‌à°°‌à°¸‌à°¨ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది&period; ప్ర‌కాష్ రాజ్‌&comma; à°¹‌రితేజ‌&comma; గెట‌ప్ శ్రీ‌ను ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టించారు&period; అయితే దేవ‌à°° మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న నేప‌థ్యంలో à°¦‌ర్శ‌కుడు కొర‌టాల à°¶à°¿à°µ గ‌తంలో చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవ‌à°° మూవీని à°¬‌న్నీతో చేయాల్సి ఉంద‌ని&comma; కానీ ఆయ‌à°¨‌కు à°¬‌దులుగా ఎన్‌టీఆర్‌తో చేశార‌ని అంటున్నారు&period;&period; దీనిపై మీ స్పంద‌à°¨ ఏమిటి&period;&period;&quest; అని జ‌ర్న‌లిస్టులు కొర‌టాల‌ను ప్ర‌శ్నించ‌గా&comma; అందుకు ఆయ‌à°¨ à°¸‌మాధానం చెబుతూ&period;&period; à°¬‌న్నీ కోసం వేరే క‌à°¥ సిద్ధంగా ఉంది&period; ఇది ఎన్‌టీఆర్ కోసం చేసింది మాత్ర‌మే&period; అంద‌రూ à°¤‌ప్పుగా అర్థం చేసుకున్నారు&period;&period; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48999 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;koratla&period;jpg" alt&equals;"koratala given reply about movie with pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ తో సినిమా చేస్తారా&period;&period; అని అడ‌గ్గా&period;&period; అందుకు కొర‌టాల à°¶à°¿à°µ స్పందిస్తూ&period;&period; à°ª‌à°µ‌న్ ప్ర‌స్తుతం రాజ‌కీయాలు&comma; సినిమాల‌తో తీరిక లేకుండా ఉన్నారు&period; ఆయ‌à°¨ చేతిలో ప్ర‌స్తుతం 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి&period; అవి పూర్త‌య్యాక ఆయ‌à°¨ à°®‌ళ్లీ సినిమాలు చేస్తారో లేదో తెలియ‌దు&period;&period; క‌నుక ఆయ‌à°¨‌తో ఇక‌పై నేను సినిమా చేయ‌క‌పోవ‌చ్చు&period;&period; అన్నారు&period; దీంతో కొర‌టాల కామెంట్స్ నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; à°®‌à°°à°¿ వీరిద్ద‌à°°à°¿ కాంబినేష‌న్ లో సినిమా à°µ‌స్తుందో రాదో వేచి చూస్తే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts