హెల్త్ టిప్స్

ధ‌నియాల నీళ్ల‌ను తాగితే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర‌ను వాటి విత్త‌నాలు అయిన à°§‌నియాల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు&period; ఇవి రెండూ కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను à°®‌à°¨‌కు అందిస్తాయి&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించ‌గ‌à°²‌వు&period; అలాగే జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేస్తాయి&period; కొత్తిమీర‌ను&comma; à°§‌నియాల‌ను à°®‌నం రోజూ వంటల్లో రుచి&comma; వాస‌à°¨ కోసం వాడుతుంటాం&period; అయితే à°§‌నియాల నీళ్ల‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°§‌నియాల నీళ్ల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర లీట‌ర్ నీళ్ల‌ను తీసుకుని అందులో గుప్పెడు à°§‌నియాల‌ను వేసి 10 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార్చాలి&period; నీళ్లు గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు à°µ‌à°¡‌క‌ట్టి తాగేయాలి&period; రుచి కోసం అందులో కాస్త నిమ్మ‌à°°‌సం&comma; తేనె వంటివి క‌లుపుకోవ‌చ్చు&period; ఈ నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ నీళ్ల‌ను ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపునే తాగాల్సి ఉంటుంది&period; అనంతరం 45 నిమిషాల à°µ‌à°°‌కు ఎలాంటి ఆహారం తీసుకోకూడ‌దు&period; దీంతో à°ª‌లు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48996 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;coriander-seeds-water&period;jpg" alt&equals;"coriander seeds water take on empty stomach for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాల నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి విట‌మిన్ ఎ పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; ఇది కంటి చూపును పెంచుతుంది&period; à°§‌నియాల‌లో విట‌మిన్ సి&comma; ఎ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్‌ను పెంచుతాయి&period; షుగ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు ఈ నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°«‌లితం ఉంటుంది&period; అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా à°¤‌గ్గుతాయి&period; à°§‌నియాల‌లో ఉండే క్యాల్షియం ఎముక‌à°²‌ను à°¬‌లంగా మారుస్తుంది&period; ఈ విధంగా à°§‌నియాల నీళ్ల‌ను రోజూ à°¤‌యారు చేసి తాగుతుంటే ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts