వినోదం

Indira Devi : మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరాదేవి గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Indira Devi &colon; సూప‌ర్ స్టార్ కృష్ణ సతీమ‌ణి&comma; à°®‌హేష్ బాబు à°¤‌ల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో క‌న్నుమూసారు&period; ఆమె à°®‌à°°‌ణంతో à°®‌హేష్ బాబు చాలా కుంగిపోయారు&period; à°¤‌ల్లి అంటే à°®‌హేష్‌కి చాలా ప్రాణం&period; à°¤‌ల్లికి సంబంధించిన ఏ విష‌యం అయిన అభిమానులో పంచుకునే వారు à°®‌హేష్‌&period; ఆమె à°®‌à°°‌ణం à°¤‌ర్వాత కొన్నాళ్ల పాటు à°®‌హేష్ చాలా కుంగిపోయారు&period; అయితే ఇందిరా దేవిని మొద‌ట వివాహం చేసుకున్నారు కృష్ణ‌&period; నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ పూర్తైన వెంటనే మద్రాసు వెళ్లారు&period; అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తోన్న సమయంలోనే&period;&period; అంటే 1965లో &OpenCurlyQuote;తేనే మనసులు’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు&period; ఇక&comma; ఆ సంవత్సరమే నవంబర్‌లో కృష్ణ&period;&period; ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు&period; ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ కృష్ణతో ఇందిరా దేవికి వివాహం జరిగిన తర్వాత వీళ్ల వైవాహిక జీవితం కొన్నాళ్ల‌పాటు సజావుగానే సాగింది&period; ఈ క్రమంలోనే ఈ జంటకు రమేష్ బాబు&comma; పద్మావతి జన్మించారు&period; ఆ సమయంలోనే కృష్ణ&comma; తోటి నటి విజయ నిర్మలతో చాలా కాలం పాటు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది&period; ఇలా 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు&period; అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది&period; విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరా దేవికి చెప్పగా&comma; మొదట్లో ఈ విష‌యం విని ఆమె చాలా బాధపడింద‌ట‌&period; ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69507 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mahesh-babu-mother&period;jpg" alt&equals;"mahesh babu mother indira devi important facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక&comma; రెండో పెళ్లి అయినా భర్తతోనే కలిసి ఉంటానని సూటిగా చెప్పారంట&period; దీంతో కృష్ణ ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారు&period; విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరా దేవితో ఎక్కువగా కలిసి ఉండేవారు కృష్ణ‌&period; ఈ క్రమంలోనే ఈ జంటకు మంజుల&comma; మహేశ్ బాబు&comma; ప్రియదర్శినిలు జన్మించారు&period; పిల్ల‌లు జ‌న్మించాక ఇందిరా తన పిల్లలతోనే కలిసి ఉండేవారు&period; కానీ&comma; కృష్ణ మాత్రం విజయ నిర్మలతోనే ఎక్కువగా ఉండేవారని టాక్ ఉంది&period; బ్రతికినంత కాలం ఇందిరాదేవి చాలా నిస్వార్ధంగా కుటుంబం కోసం జీవించారు&period; 70 ఏళ్ల ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ క‌న్నుమూసారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts