వినోదం

Niharika : ఒక్క‌డు సినిమాలో మ‌హేష్ బాబు చెల్లెలి పాత్ర‌లో న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika &colon; చాలా మంది సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయం అవుతారు&period; వారిలో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాత తరానికి హీరో హీరోయిన్స్ గా రంగుల ప్రపంచంలో అడుగు పెడతారు&period; ఇంకొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి ఒకటి&comma; రెండు సినిమాలతో కనుమరుగైపోతుంటారు&period; చేసింది ఒకటి రెండు చిత్రాలు అయినా వారి నటన పరంగా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరవుతారు&period; వారు నటించిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుంటుంది&period; ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక చిన్నారి గురించి&period; ఈ పాపని గుర్తుపట్టాలి అంటే మీకు ఒక చిన్న క్లూ&period;&period; ఈ చైల్డ్ ఆర్టిస్ట్ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం à°°à°¾&period;&period; చిత్రంలో పింకీ గాను&comma; కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన యమజాతకుడు చిత్రంలో మేనకోడలుగానూ నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు చిత్రంలో కూడా నటించి అందరినీ మెప్పించింది&period; ఒక్కడు చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ హిట్ ను సాధించింది&period; ఈ చిత్రంలో మహేష్ బాబు కు జోడీగా భూమిక చావ్లా నటించింది&period; మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందజేశారు&period; ముకేశ్ à°°à°¿à°·à°¿&comma; ప్రకాష్ రాజ్&comma; తెలంగాణ శకుంతల&comma; అజయ్ à°¤‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు&period; అంతే కాకుండా ఈ చిత్రంలో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57382 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;niharika&period;jpg" alt&equals;"niharika in okkadu movie have you seen her now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు చెల్లెలిగా ఆశ క్యారెక్టర్‌లో ఎంతో నాచురల్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; ఆమెనే బేబీ నిహారిక&period; ఈ బేబీ నిహారిక నటనపరంగా ఎంతో మంచి గుర్తింపు సాధించి&comma; ఎన్నో మంచి మంచి అవకాశాలు వచ్చినా నో చెప్పేసింది&period; తన ఫోకస్ చదువుల పై పెట్టి&comma; ఉన్నత విద్యను పూర్తి చేసింది&period; ప్రస్తుతం నిహారిక మళ్ళీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం కోసం ఫొటోస్ షూట్ తో హడావిడి చేస్తోంది&period; సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ ను అప్‌డేట్ చేస్తూ అప్పుడ‌ప్పుడు నిహారిక ఎంతో గ్లామరస్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది&period; అంతేకాకుండా ఓ ప్రముఖ దర్శకుడు నిహారికకు అవకాశాలు ఇస్తానని చెప్పినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57381" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;niharika-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts