lifestyle

Dimples : సొట్ట బుగ్గలు ఉంటే అదృష్టమా, దురదృష్టమా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dimples &colon; ఫేస్ రీడింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు&period; చాలా సార్లు మనం ఫేస్ రీడింగ్ గురించి వింటూ ఉంటాము&period; మన ముఖాన్ని బట్టి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు&period; అవును అండి నిజమే మన ముఖంని చూసి మనం ఏమిటో తెలుసుకోవచ్చు&period; కావాలంటే మీరు ఓ లుక్ వేసేయండి&period; మీరు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి&period; ముఖంలో ఉండే బుగ్గలని బట్టి కూడా జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సొట్ట బుగ్గలు ఉంటే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందనేది&comma; విష్ణుపురాణంలో చెప్పబడింది&period; ఆడవాళ్లు నవ్వగానే సొట్ట పడినట్లయితే వారు చాలా అదృష్టవంతులు అని విష్ణు పురాణంలో చెప్పబడింది&period; సొట్ట బుగ్గల ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా కలిసి వస్తుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57386 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;dimples&period;jpg" alt&equals;"dimples are they lucky or what " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు వారికి నచ్చిన విధంగానే జీవిస్తారు&period; ఎవరినీ బాధ పెట్టరు&period; వాళ్ళ జోలికి వస్తే అసలు ఊరుకోరు&period; ఎటువంటి గొడవలు కూడా వాళ్ళు పట్టించుకోరు&period; సొట్ట బుగ్గలు ఉన్న అమ్మాయి ఇంటికి కోడలు కింద వస్తే&comma; అత్త కోడలికి గొడవలు ఎక్కువగా ఉంటాయి&period; ఇక మగవారికి సొట్ట బుగ్గలు ఉంటే వారి తల్లి ఆయుష్షు ఎక్కువగా ఉంటుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుడిబుగ్గ సొట్టపడే వారు తల్లి మాట ఎక్కువగా వింటారు&period; అదే ఎడమ ఎడమ బుగ్గ సొట్ట పడితే భార్య మాట బాగా వింటారు&period; బుగ్గలు నిండుగా ఉండే వాళ్ళకి విశాల హృదయం ఉంటుంది&period; బుగ్గలు పలుచగా ఉండేవారు నలుగురితో కలిసి మెలిసి ఉండలేరు&period; ఎత్తుగా బుగ్గలు ఉంటే నిజాయితీకి మారుపేరుగా ఉంటారు&period; ఆచార వ్యవహారాల్లో వాళ్ళు ముందే ఉంటారు&period; ఇలా మనం బుగ్గలని బట్టి ఈ విషయాలని తెలుసుకోవచ్చు&period; మరి మీ మీరు ఏమిటో తెలుసుకున్నారా&period;&period;&quest;<&sol;p>&NewLine;

Admin

Recent Posts