వినోదం

Viral Photo : గుర్తు ప‌ట్టడం కాస్త క‌ష్ట‌మైనా.. ఈ చిన్నారి మ‌న‌కు తెలిసిన హీరోనే.. ఎవ‌రో క‌నిపెట్టేశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; సోష‌ల్ మీడియాలో à°¨‌టీన‌టుల‌కు సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ à°¹‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే&period; కొంద‌రు సెల‌బ్స్ à°¤‌à°® చిన్ననాటి పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తూ à°µ‌స్తుండ‌గా&comma; à°®‌à°°à°¿ కొంద‌రికి సంబంధించిన చిన్న‌ప్ప‌టి పిక్స్ నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; తాజాగా ఈ పిక్ లో క‌నిపిస్తున్న చిన్నారి ఓ హీరో కాగా&comma; ఆయ‌à°¨‌కు సంబంధించిన ఈ పిక్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది&period; ఈ పిక్ చూస్తే ఏ హీరో గుర్తుకొస్తున్నాడు&period; గుర్తు à°ª‌ట్టడం కాస్త కష్ట‌మైన కూడా ఈ హీరో పాపుల‌ర్ హీరో అని అర్ధ‌à°®‌వుతుంది&period; à°®‌à°°à°¿ ఈ హీరో à°®‌రెవ‌రో కాదు నిఖిల్ సిద్ధార్థ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హ్యాపీడేస్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన నిఖిల్ ఆ à°¤‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేశాడు&period; నిఖిల్ గత రెండేళ్లుగా పెద్ద రిలీజ్ లు లేకపోవడం తో అస్తవ్యస్తంగా ఉన్నాడు&period; అతని ప్రత్యేక చిత్రం&comma; కార్తికేయ 2 చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది&period; కానీ&comma; ఈ చిత్రం విడుదలయ్యాక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు&period; ఈ సినిమా విజయంతో నిఖిల్ ఇప్పుడు తన ఫీజును భారీగా పెంచేశాడు&period; మొదట్లో ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు వసూలు చేసిన ఆయన ఇప్పుడు సైన్ చేసిన కొత్త సినిమాలకు 8 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది&period; కార్తికేయ 2 తో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు ఆ పాపులారిటీని పూర్తిగా ఉపయోగించు కుంటున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66577 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nikhil&period;jpg" alt&equals;"nikhil childhood photo became viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఇండస్ట్రీ జనాలకు బాగా వంటబడుతుంది&period; మరీ ముఖ్యంగా హీరోయిన్లంతా కూడా చేసేది ఇదే&period; క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు&period; డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తారు&period; ఎంత సంపాదించుకోగలరో అంత సంపాదించేసుకుని సైడ్ అయిపోతారు&period; అయితే నిఖిల్ కూడా ఇప్పుడు à°¤‌à°¨‌కు క్రేజ్ పెంచుకుంటున్న నేప‌థ్యంలో రెమ్యున‌రేష‌న్ పెంచిన‌ట్ట తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts