వినోదం

పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓవైపు రాజకీయాలు&comma; మరోవైపు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&period; ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్&period;&period; ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్&comma; ఓజీ సినిమాలని లైనప్ చేశారు&period; అయితే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓజి మూవీ షూటింగ్ గ‌తంలోనే ప్రారంభ‌మైంది&period; ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా&period;&period; ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు&period; అయితే గ‌తంలో ఈ మూవీ పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది&period; ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వాచ్ పైనే ఫోకస్ పెట్టారు అభిమానులు&period; అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశించి సమంత చెప్పే ఓ డైలాగ్ ఉంటుంది&period; వాడి వాచ్ అమ్మితే నీ బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోతుంది అని పవర్ స్టార్ రేంజ్ గురించి చెబుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84757 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"pawan kalyan watch price viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి పవన్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి&quest; దాని à°§à°° ఏంటి అనే వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు అభిమానులు&period; అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ పనేరాయ్ అనే ప్రముఖ కంపెనీకి చెందినది&period; దీని à°§à°° 13&period;52 లక్షలు అని సమాచారం&period; అభిమానులు పవన్ ధరించిన ఈ వాచ్ బ్రాండ్ ను ఆన్లైన్లో సెర్చ్ చేయగా దాని à°§à°° చూసి షాక్ అయినట్లు తెలుస్తోంది&period; ఈ నేపథ్యంలో పవన్ కి సంబంధించిన ఈ వాచ్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts