వినోదం

విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత… ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా ఎదిగింది&period; ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత… బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉంది&period; అయితే గతంలో నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే&period; వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు&period; ఆ తర్వాత వారు విడిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు మూడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నాం&comma; అని తెలపడంతో తమ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు&period; మేము మా వైవాహిక బంధానికి ముగింపు చెప్తున్నాం అంటూ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమనే కాకుండా&comma; అభిమానులు చాలామంది షాక్ అయ్యారు&period; అయితే వీళ్ళ పెళ్లి సమయంలో సమంత ధరించిన నగలు&comma; చీరలు చాలా ఫేమస్ గా మారాయి&period; ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవి అని వార్తలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84754 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;samantha-2&period;jpg" alt&equals;"what samantha did to her thali " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ నగలన్నీ దగ్గుబాటి ఫ్యామిలీనే ఇచ్చిందట&period; ఇక వీరు విడాకుల తర్వాత సమంత ఆ నగలు అన్నింటిని దగ్గుబాటి ఫ్యామిలీకి ఇచ్చేసిందట&period; అంతే కాకుండా దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ అమ్మ &lpar;నాగచైతన్య అమ్మమ్మ&rpar; &comma; సమంతకు తాళిబొట్టు ప్రేమగా ఇచ్చారంట&period; దాన్ని చాలా ఇష్టంగా తీసుకున్న సమంత విడిపోయాక&comma; ఆ తాళిని వాళ్ల అమ్మగారికి ఇచ్చేసి&comma; సమంత అమ్మవారు పెట్టిన తాళిబొట్టు మాత్రం తన వద్దే ఉంచుకుందని టాక్&period; కాగా నాగచైతన్యను ప్రేమించక ముందే సమంత&comma; హీరో సిద్ధార్థ మధ్య ప్రేమాయణం నడిపింది&period; వీరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు&period; ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది&period; కానీ వీరు విడిపోయారు&period; à°¤‌రువాత చైతూతో ప్రేమ‌లో à°ª‌à°¡à°¿à°¨ à°¸‌మంత అత‌న్ని వివాహం చేసుకుని కొన్నేళ్ల à°¤‌రువాత విడాకులు ఇచ్చింది&period; ప్ర‌స్తుతం చైతూ శోభిత‌ను రెండో వివాహం చేసుకోగా&period;&period; à°¸‌మంత మాత్రం సోలోగానే ఉంటోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts