వినోదం

Silk Smitha : సిల్క్ స్మిత చ‌నిపోయే ముందు రాసిన ఉత్త‌రం.. అందులో ఏముంది.. ఆమెను మోసం చేసింది ఎవ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Silk Smitha &colon; తెలుగు ప్రేక్ష‌కుల‌కు సిల్క్ స్మిత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈమె ఒక‌ప్పుడు à°¤‌à°¨ అందం&comma; అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల‌ను గెలుచుకుంది&period; à°¤‌à°¨ అంద‌చందాల‌తో అల‌రించింది&period; à°¦‌క్షిణాది చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో ఈమె ఒక ప్ర‌త్యేక గుర్తింపును పొందింది&period; ఈమె అందం చూసి ఐట‌మ్ సాంగ్‌à°² కోసం ఎక్కువ‌గా తీసుకునేవారు&period; దీంతో ఆ అవ‌కాశాల‌ను à°¸‌ద్వినియోగం చేసుకున్న సిల్క్ స్మిత‌ అతి à°¤‌క్కువ కాలంలోనే తారా స్థాయికి చేరుకుంది&period; స్టార్ హీరోలు సైతం à°¤‌à°® సినిమాల‌లో ఆమె ఉండాలని à°¦‌ర్శ‌కుల‌కు చెప్పేవారు&period; అంత‌టి డిమాండ్ ఉన్న సిల్క్ స్మిత‌ కెరీర్ లో కొన్ని కార‌ణాల à°µ‌ల్ల డౌన్ ఫాల్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ సీనియ‌ర్ హీరో స్కిల్క్ స్మిత కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి కార‌ణం అంటూ ఆరోప‌à°£‌లు కూడా ఉన్నాయి&period; ఏది ఏమైనా అవ‌కాశాలు à°¤‌గ్గుముఖం à°ª‌ట్ట‌డంతో సిల్క్ స్మిత డిప్రెష‌న్ లోకి వెళ్లి పోయింది&period; చివ‌రికి ఆ డిప్రెష‌న్ నుండి à°¬‌à°¯‌టికి రాలేక ఆత్మ‌à°¹‌త్య చేసుకుంది&period; అయితే అంత‌కు ముందు సిల్క్ స్మిత ఓ సూసైడ్ నోట్ రాసుకుంది&period; ఆ నోట్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53208 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;silk-smitha&period;jpg" alt&equals;"silk smitha letter before her death what is in it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడా నా 7à°µ సంవత్స‌రం నుండి నేను పొట్టకూటి కోసం క‌ష్ట‌à°ª‌డ్డాను&period; నేను à°¨‌మ్మినవారే à°¨‌న్ను మోసం చేశారు&period; నా వారంటూ ఎవ‌రూ లేరు&period; బాబు à°¤‌ప్ప ఎవ‌రూ నాపై ప్రేమ చూప‌లేదు&period; బాబు à°¤‌ప్ప అందరూ నా క‌ష్టం తిన్న‌వారే&period; నా సొమ్ము తిన్న‌వారే నాకు à°®‌à°¨‌శ్శాంతి లేకుండా చేశారు&period; అంద‌రికీ మంచే చేశాను కానీ నాకు చెడు జ‌రిగింది&period; నా ఆస్తిలో ఉన్న‌దంతా బాబు కుంటుంబానికి నా కుటుంబానికి పంచాలి&period; నా ఆశ‌à°²‌న్నీ ఒక‌రిమీదే పెట్టుకున్నా&period;&period; అత‌డు నన్ను మోసం చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడుంటే వాడిని చూసుకుంటాడు&period; ఒక‌ప్పుడు నేను à°¨‌గ‌లు కొనుక్కుంటే పెట్టుకోనివ్వ‌లేదు&period; ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండ‌ను&period; నాకు ఒక‌డు 5 సంవ్స‌రాల క్రితం జీవితం ఇస్తానన్నాడు&period; కానీ ఇప్పుడు ఇవ్వ‌డం లేదు&period; నా రెక్క‌à°² క‌ష్టం తిన‌ని వాడు లేడు బాబు à°¤‌ప్ప‌&period; ఇది రాయ‌డానికి నేను ఎంత à°¨‌à°°‌కం అనుభ‌వించానో మాట‌ల్లో చెప్ప‌లేను&period; అంటూ సిల్క్ స్మిత‌ ఎంతో ఆవేద‌నతో లెట‌ర్ రాసింది&period; అయితే ఆమె జీవితం నాశ‌నం అయ్యేందుకు&period;&period; అలా à°¬‌à°²‌à°µ‌న్మ‌à°°‌ణానికి పాల్ప‌డేందుకు ఒక ప్ర‌ముఖ హీరో కార‌à°£‌à°®‌ని వార్త‌లు à°µ‌చ్చాయి&period; కానీ అత‌ను ఎవ‌రు అనేది మాత్రం తెలియ‌లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts