వినోదం

Surekha Vani : సురేఖా వాణి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Surekha Vani &colon; బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; బొమ్మరిల్లు&comma; సీమ టపాకాయ్&comma; పవర్&comma; సరైనోడు&comma; నేల టిక్కెట్టు&comma; రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చ‌ల్ చేస్తూ ఉంది సురేఖ వాణి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియాలో సురేఖ వాణికి ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది&period; కూతురు సుప్రీతతో సురేఖ వాణి చేసే సందడి నెటిజన్ల‌ను సైతం ఎంతగానో ఆకర్షిస్తుంది&period; తల్లీకూతుళ్లు కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను ఫిదా చేసేస్తాయి&period; కొన్ని సందర్భాలలో వీరిద్దరి వస్త్రధారణ వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీస్తుంటుంది&period; తల్లికూతుళ్లు సోషల్ మీడియాలో చేసే à°¹‌డావిడికి ఎవరైనా నెగెటివ్ కామెంట్ పెడితే వారిపై కౌంటర్ల వర్షం కురిపిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59201 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;surekha-vani&period;jpg" alt&equals;"surekha vani net worth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం సురేఖవాణి గురించి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది&period; వీరిద్దరు మోడ్రన్ డ్రెస్ లతో సందడి చేయడం&comma; క‌లిసి à°ª‌బ్బులు పార్టీల‌కు వెళుతూ ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు&period; రకరకాల డ్రెస్ లతో ఫుల్ రిచ్ గా మెయిటేన్ చేస్తుంటుంది సురేఖా వాణి&period; ఇలా రిచ్ గా మెయింటెన్ చేయడం ద్వారా సురేఖవాణి ఎంత ఆస్తి వెనకేసి ఉంటుంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సురేఖ‌వాణి భారీగానే ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది&period; ఇక సురేఖ‌వాణి ఈ రేంజ్ లో రిచ్ గా మెయిన్ టెయిన్ చేయ‌డానికి కార‌ణం సినిమాల ద్వారా రూ&period;10 కోట్లు వరకు సంపాదించ‌à°¡‌మేన‌ట‌&period; సురేఖ‌వాణి ఒక్కో సినిమాకు దాదాపు రూ&period;10 à°²‌క్ష‌à°² పైనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందని సమాచారం&period; సురేఖ వాణికి సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ ఉండటంతో సినిమాలకు ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది&period; సోషల్ మీడియా ప్రమోషన్స్ తో కూడా వీళ్ళకి అధిక ఆదాయం చేకూరుతుందట&period; ఎక్కువ సినిమాలు చేయకపోయినా వచ్చిన ఆఫర్లతో సంతృప్తి చెందుతూ&comma; ఉన్న ఆస్తితో ఇప్పటివరకు తను కోల్పోయిన లైఫ్ ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుందట సురేఖ వాణి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts