వినోదం

ఇండస్ట్రీలో భార్యా భర్తలుగా చేసి, ఆ తర్వాత అన్నా చెల్లెలుగా చేసిన జంటలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో ఓ నటుడు&comma; లేదా నటి అన్ని సినిమాలలో ఒకే పాత్ర చేయలేరు&period; ఒక సినిమాలో హీరోగా చేసిన వాళ్లు మరో సినిమాలో ఏ పాత్ర అయినా చేసే అవకాశం ఉంది&period; ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా చేసినవారు మరో సినిమాలో హీరో తల్లిగా&comma; లేదా చెల్లిగా నటించే అవకాశం ఉంటుంది&period; అబ్బా&period;&period; ఈ సినిమా అయితే ఆ హీరోకి అదిరిపోతుంది&period; అబ్బా ఈ క్యారెక్టర్ అయితే ఆ హీరోయిన్ కి భలే సెట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు&period; అలాంటి పాత్రల విషయంలో అభిమానులు అభ్యంతరం చెప్పినా నటీనటులు మాత్రం వారి నటనతో మెప్పిస్తారు&period; సరిగ్గా ఇలానే ఒక సినిమాలో తల్లిదండ్రులుగా చేసిన నటీనటులు మరో సినిమాలో అత్త&comma; మామలుగా చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే గతంలో ఓ సినిమాలో జంటగా లేదా భార్యాభర్తలుగా చేసిన నటీనటులు మరో సినిమాలో అన్నా చెల్లెలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి&period; అలా ఓ సినిమాలో భార్యాభర్తలుగా&period;&period; మరో సినిమాలో బ్రదర్&comma; సిస్టర్ గా చేసిన జంటలు ఎవరెవరో తెలుసుకుందాం&period; రమ్యకృష్ణ – నాజర్&colon; రజనీకాంత్ à°¨‌à°°‌సింహ సినిమాలో అన్నా&comma; చెల్లెలుగా నటించిన వీరిద్దరూ బాహుబలి సిరీస్ లో భార్యాభర్తలుగా నటించారు&period; చిరంజీవి – నయనతార&colon; సైరా సినిమాలో భార్యాభర్తలు గా కనిపించిన వీరిద్దరూ గాడ్ ఫాదర్ సినిమాలో అన్నా&comma; చెల్లెలుగా కనిపించారు&period; చిరంజీవి – రమ్యకృష్ణ&colon; అల్లుడా మజాకా &comma; ముగ్గురు మొనగాళ్లు సినిమాలలో చిరంజీవికి జోడిగా నటించిన రమ్యకృష్ణ చక్రవర్తి సినిమాలో చిరుకి చెల్లెలిగా నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76896 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actors-3&period;jpg" alt&equals;"these actors acted as brother and sister in movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ – సావిత్రి&colon; ఇక ఈ జంట మాత్రం లెక్కలేనన్ని సినిమాలలో హీరో&comma; హీరోయిన్లుగా చేశారు&period; కానీ&period;&period; రక్తసంబంధం సినిమాలో అన్నా&comma; చెల్లెలుగా నటించారు&period; రాజేంద్రప్రసాద్ – రంభ&colon; ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరో&comma; హీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ&period;&period; చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో అన్నా చెల్లెలుగా నటించారు&period; కృష్ణ – సౌందర్య&colon; ఈ జంట కూడా చాలా సినిమాలలో హీరో&comma; హీరోయిన్లుగా నటించారు&period; రవన్న సినిమాలో అన్నా&comma; చెల్లెలుగా చేశారు&period; ప్రకాష్ రాజ్ – జయసుధ&colon; బొమ్మరిల్లు&comma; కొత్త బంగారులోకం సినిమాలలో భార్యాభర్తలుగా చేసిన వీరిద్దరూ&period;&period; సోలో సినిమాలో మాత్రం అక్కా తమ్ముడిగా కనిపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సురేష్ – సౌందర్య&colon; అమ్మోరు సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ&period;&period; దేవీపుత్రుడు సినిమాలో అన్నా చెల్లెలుగా కనిపించారు&period; జగపతిబాబు – వాణి విశ్వనాథ్&colon; సింహ స్వప్నం సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమాలో అన్నా&comma; చెల్లెలుగా కనిపించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts