information

ఇప్పుడున్న రుపాయి విలువ తో పోలిస్తే LIC పాలసీలలో 20 సంవత్సరాల తరువాత వచ్చే డబ్బుకి విలువ నిజంగా ఉంటుందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవాలు మాట్లాడాలి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు 20 సంవత్సరాల తర్వాత పిల్లల డైపర్ ఖర్చులకు కూడా సరిపోవు&period; కానీ ప్రస్తుతం మనం చెల్లించే ధనం ప్రస్తుత మార్కెట్ లో విలువ ఉంటుంది&period; 20 సంవత్సరాల తర్వాత మన డబ్బు ఏ విలువ లేకుండా ఇస్తారు&period;ఏదో నామ మాత్రమే&period; మిత్రులు చెప్పినట్లు కనీసం ఒక పడకగది గల ఇంటిని కూడా కోనుగోలు చేయలేము&period; మరి ఎందుకు ఎల్ ఐ సి అంటే వాస్తవం చెప్పాలంటే ఏజెంట్లు బ్రతకడానికి&comma; వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి&comma; వాళ్ళ ఉద్యోగులు బ్రతకడానికి మరియు వాళ్ళ కార్యాలయాలు నడవడానికి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ఏమీ పాలసీలు కట్టలేదు అనుకోవద్దు&period; అరడజను పాలసీలు నడుస్తున్నాయి&period; ప్రీమియం కూడా తాహతుకు మించే ఉంది&period; మరి ఎందుకు కడున్నాను అని మీకు అనుమానం రావచ్చు అక్కడికే వస్తున్నాను&period; మొదటగా తెలిసిన వాళ్ళు బలవంతం మీద కొన్ని పాలసీలు&comma; తర్వాత ఆత్రం లో పూర్తిగా చదవకుండా న్యూస్ లో చెప్పారు అని కొన్ని తీసుకోవడం జరిగింది&period; నాకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళ చేత రాయించినవి కూడా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78365 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lic&period;jpg" alt&equals;"is it good to take lic policy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టర్మ్ ప్లాన్ ఇష్టపడి తీసుకున్నాను&period; బయటి వాళ్ళతో పోలిస్తే ప్రీమియం చాలా చాలా ఎక్కువ అయినప్పటికీ కుటుంబం కు భరోసా ఉంటుంది మరియు సెంటిల్మెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇతరులతో పోలిస్తే అన్న కారణంతో తీసుకున్నాను&period; ప్రస్తుతానికి ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ ఐ సి వాళ్ళు కొంచెం నయం&period; ఎక్కువ గా ఇబ్బంది పెట్టకుండా క్లైమ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది&period; ఒక సారి కట్టిన ధనం మూడు సంవత్సరాల లోపు ఎప్పుడు తీసుకున్నా కనీసం మనం కట్టిన పూర్తి ధనం కూడా రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts