వినోదం

భర్త చనిపోయినా మరో వివాహం చేసుకోకుండా సింగల్ లానే మిగిలిపోయిన సినీ తారలు వీరే..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ లోకంలో పుట్టిన జీవులు గిట్టక తప్పదు&period; కాకపోతే మన ముందు ఎవరూ లేదా మనం ఎవరికీ ముందు అనేది మాత్రం తెలియదు&period; ఇక మనిషి జీవితంలో అన్ని బంధాలలోకి పెళ్లి బంధం చాలా పవిత్రమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తూ ఉంటారు&period; విభిన్న ఆలోచనలు&comma; మనస్త‌త్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను పెళ్లి బంధం ఏకం చేస్తుంది&period; అయితే ఎంతోమంది భర్త మరణించినప్పటికీ వివాహం చేసుకోకుండా అతడి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నవారు ఉంటారు&period; ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ ఒకరిని పెళ్లి చేసుకున్నాక వారు నచ్చకపోతే విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అన్నట్టు చూస్తారు&period; ఇలా ఒకరు నచ్చకపోతే మరొకరిని వివాహం చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు&period; కానీ కొంతమంది సినీ తారలు భర్త మరణించినప్పటికీ అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న సినీ తారలు కూడా ఉన్నారు&period; వారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించిన సురేఖ వాణి సురేష్ తేజ ని ప్రేమించి వివాహం చేసుకుంది&period; వీరికి ఒక కూతురు కూడా ఉంది&period; 2019 మే 6 తేదీన సురేఖ వాణి భర్త సురేష్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు&period; ఇక సురేఖ వాణి మరో పెళ్లి చేసుకోకుండా భర్త జ్ఞాపకాలతో కూతురిని చూసుకుంటూ జీవిస్తుంది&period; సీనియర్ నటి రోహిణి పరిచయం అక్కర్లేని పేరు&period; రఘువరన్ తో విడాకులు తీసుకున్న తరువాత రోహిణి మరో పెళ్లి చేసుకోలేదు&period; అయితే తాము మళ్ళీ కలుస్తామని ఆశించినప్పటికీ రఘువరన్ చనిపోవడంతో ఆ తర్వాత రోహిణి మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది&period; 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది మీనా&period; మీనా భర్త విద్యాసాగర్ మరణించారు&period; ఆ తరువాత తన కూతురిని చూసుకుంటూ గడుపుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82791 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;actress&period;jpg" alt&equals;"these actress remained single even if their husband died " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరో శ్రీహరిని ప్రేమించి వివాహం చేసుకుంది డిస్కో శాంతి&period; కానీ ఆయన హఠాత్తుగా 2013 అక్టోబర్ లో మరణించడంతో అప్పటినుండి డిస్కో శాంతి శ్రీహరి జ్ఞాపకాలతో గడుపుతుంది&period; సినిమాలు&comma; సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రాగిణికి 12 ఏళ్లకే వివాహం జరిగింది&period; అయితే వివాహం జరిగిన కొద్ది కాలంలోనే రాగిణి భర్త చనిపోయారు&period; ఇక రాగిణి అప్పటినుండి వివాహం చేసుకోకుండా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts