వినోదం

Balakrishna : బాల‌కృష్ణ‌ని బాల‌య్య అని పిల‌వ‌డం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి బాల‌కృష్ణని బాల‌య్య అని అంద‌రు ముద్దుగా పిలుచుకుంటారు అనే విష‌యం తెలిసిందే&period; ఇప్పుడు ఆయ‌à°¨ సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే అన్‌స్టాపబుల్ అనే షోకి హోస్ట్‌గా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు&period; ఇటీవ‌à°² డాకు à°®‌హారాజ్‌ అనే టైటిల్‌తో మంచి హిట్ కొట్టిన బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు&period; బాల‌య్య‌ సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మాత్రమే కాదు రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు&period;అయితే హిందూపూర్ ఎమ్మెల్యేగా&comma; సినీ నటుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాల‌య్య‌ను ఆయ‌à°¨ అభిమానులే కాదు&period; తెలుగు సినీ à°²‌à°µ‌ర్స్ కూడా చాలా ముద్దు పేర్ల‌తో పిలుస్తుంటారు&period; యువ‌à°°‌త్న అని&comma; నంద‌మూరి à°¨‌ట‌సింహం అని&comma; బాక్సాఫీస్ బొనంజాఅని&comma; గోల్డెన్ స్టార్ అని&comma; బాల‌య్యఅని&comma; à°²‌à°¯‌న్ అని ఇలా చాలా పేర్లే బాల‌కృష్ణ‌కు ముద్దుపేర్లుగా ఉన్నాయి&period; ఇక ఆయ‌న్ను ఎక్కువుగా బాల‌య్య అని పిలిచేవాళ్లే ఉంటారు&period; ఆ à°¤‌రం జ‌à°¨‌రేష‌న్ నంద‌మూరి అభిమానుల నుంచి నేటి à°¤‌రం అభిమానుల à°µ‌à°°‌కు బాల‌య్యే అని పిలుస్తూ ఉంటారు&period; క్రికెట్ స్టేడియంలోను అలానే ఇత‌à°° హీరోల సినిమాల ఫంక్ష‌న్స్‌లోను జై బాల‌య్య అనే నినాదం మార్మోగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68416 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;balakrishna-6&period;jpg" alt&equals;"this is the reason why balakrishna is called balaiah " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్లాక్‌à°¬‌స్ట‌ర్ అఖండ అయితే ఏకంగా జై బాల‌య్యా సాంగ్ పెట్ట‌డం&period;&period; ఆ à°¤‌ర్వాత వీర‌సింహారెడ్డి సినిమాలోను జై బాల‌య్య పాట పెట్ట‌డం à°®‌నం చూశాం&period; అస‌లు బాల‌కృష్ణ‌కు బాల‌య్య అన్న ముద్దు పేరు ఎలా à°µ‌చ్చింది &quest; దీని వెన‌క స్టోరీ ఏంటో చూస్తే ఇంట్ర‌స్టింగ్ అనిపిస్తుంది&period; బాల‌య్య – బి&period; గోపాల్ కాంబినేష‌న్ అంటేనే వెరీ ఇంట్ర‌స్టింగ్ కాంబినేష‌న్‌&period; ఈ కాంబినేష‌న్లో నాలుగు హిట్‌ సినిమాలు à°µ‌చ్చాయి&period; ముందు లారీడ్రైవ‌ర్ ఆ à°¤‌ర్వాత రౌడీఇన్‌స్పెక్ట‌ర్‌&comma; à°¸‌à°®‌à°°‌సింహారెడ్డి&comma; à°¨‌à°°‌సింహానాయుడు సినిమాలు à°µ‌చ్చాయి&period; లారీడ్రైవ‌ర్ సినిమా టైంలో జొన్న‌విత్తుల పాట రాస్తున్నప్పుడు డైరెక్ట‌ర్ బి&period; గోపాల్ మీరు పాట ఏమైనా రాసుకోండి&period;&period; పాట‌లో మాత్రం బాల‌య్య అన్న à°ª‌దం వినిపించాల‌ని చెప్పార‌ట‌&period; వెంట‌నే జొన్నివిత్తుల బాల‌య్య బాల‌య్యా&period;&period; గుండెల్లో గోల‌య్యా జో కొట్టాల‌య్యా అని రాశారు&period; ఇలా బాల‌య్య అన్న à°ª‌à°¦‌మే ఆయ‌à°¨ ముద్దుపేరుగా స్థిర‌à°ª‌డిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts