వినోదం

ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నంబర్ ఎవరిదో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మాస్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం ఒక్కడు&period; 2003 లో విడుదలైన ఒక్కడు కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది&period; ఇప్పటికీ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు&period; గుణశేఖర్ ఆ చిత్రానికి దర్శకుడు&period; ఎంఎస్ రాజు ఆ చిత్ర నిర్మాత&period; ఆ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాస్ పోర్టు కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పడింది&period; కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు&period; మొట్టమొదటిసారి ఈ ఫోన్ కు నువ్వే ఫోన్ చేయాలని కోరుతాడు&period; ఆ నంబర్ ని మహేష్ గ్యాంగ్ వినడం&comma; పాస్ పోర్టు కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించడం&comma; చాలా సరదాగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85980 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;dharmavarapu-subramanyam&period;jpg" alt&equals;"what is the phone number that dharmavarapu subramanyam used in okkadu movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఫోన్ నెంబర్ 9848032919&period; ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ గా ఎవరి నెంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా&comma; ఎవరిదో ఎందుకు&comma; నిర్మాత నంబర్ వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట&period; దీనితో అదే నంబర్ ని ఉపయోగించారు&period; సినిమా విడుదలయ్యాక ఆ నంబర్కు కొన్ని లక్షల కాల్స్ వెళ్ళాయట&period; దీనితో నిర్మాత ఎంఎస్ రాజు నిజంగానే ఫోన్ నెంబర్ మార్చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts