mythology

వ్యక్తి మరణించడానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.. గరుడపురాణంలోని కీలక విషయాలు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టినవారికి మరణం తప్పదు&period;&period; మరణించిన వారికి పుట్టుక తప్పదు&period; అనివార్యమగు ఈ విషయం గురించి శోఖింపతగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తాడు&period; వాస్తవానికి జనన – మరణాలు మన చేతిలో ఉండవు&period; మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం&period; ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే&period; ధర్మం – అధర్మం&comma; పాపం – పుణ్యం&comma; స్వర్గం – నరకం&comma; జ్ఞానం – అజ్ఞానం&comma; నీతి – నియమాలు వంటి అనేక అంశాల గురించి గరుడ పురాణంలో వివరించడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి మరణం సమీపిస్తున్నప్పుడు అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపిస్తాయట&period; ఈ సంకేతాల ఆధారంగా సదరు వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉందని తెలుస్తుందట&period; గరుడ పురాణం హిందూమతంలోని 18 పురాణాలలో ఒకటి&period; ఇందులో ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు అన్ని దశలు వివరించడం జరిగింది&period; అయితే గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి అశుభకరమైన సంఘటనలు జరగబోయే ముందు ఐదు సంకేతాలు కనిపిస్తాయట&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88476 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;light&period;jpg" alt&equals;"these signs will show to a person who is about to die " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ముగింపు దగ్గరికి వచ్చినప్పుడు అతని అరచేతిపై ఉండే రేఖలు మసకబారడం ప్రారంభిస్తాయి&period; ఒక వ్యక్తి జీవితం ముగియనున్న సమయంలో కొద్దిరోజుల ముందు కలల ద్వారా వారికి కొన్ని సంకేతాలు అందుతాయి&period; వారి పూర్వీకులు తన కలలో కనిపించడం&comma; వారు ఏడుస్తున్నట్లు లేదా పారిపోతున్నట్లు కనిపిస్తే మరణం దగ్గరలో ఉందని అర్థం&period; ఒక వ్యక్తి చుట్టూ ప్రతికూల శక్తి భావన ఉన్నప్పుడు అతడికి సమయం ముగియబోతోందని గరుడ పురాణం చెబుతోంది&period; ఒక వ్యక్తి మరణ గడియలు సమీపిస్తున్నప్పుడు అనేక రహస్యమైన విషయాలను చూడగలుగుతాడు&period; నిప్పు తగలడం&comma; వరదలలోకి చిక్కుకోవడం వంటివి కూడా అతడికి సమయం ముగియబోతుందని చెబుతాయి&period; ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు గతంలో తాను చేసిన చెడు పనుల గురించి గుర్తు చేసుకుంటాడు&period; మనసులో ఆకస్మిక మార్పులు మొదలవుతాయి&period; చేసిన చెడు పనులన్నీ ఆ వ్యక్తి మనసులో మెదులుతాయి&period; పశ్చాతాపం చెందుతాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts