Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాలయ్య బాబు అఖండ సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

Admin by Admin
May 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబో గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబోలో వచ్చిన హైట్రిక్ చిత్రమిది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలయ్య నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్యకు భార్యగా నటించి ఆమె పాత్రకు న్యాయం చేసింది. బాలకృష్ణ డైలాగ్స్, యాక్షన్స్ సన్నివేశాలతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ స్వరాలు సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు. అంతేకాదు శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటి నవీన రెడ్డి ఓ కీలక పాత్రలో నటించింది. ఈమె స్క్రీన్ పై కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ కి రోల్ పోషించింది. నవీన రెడ్డి ఎఫ్2 సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది. ఆ తరువాత భీష్మ, వెంకీ మామ, అద్భుతం వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా అర్థ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

who is naveena reddy acted in akhanda movie

ఈ చిత్రాలకు అన్నింటికి రాని గుర్తింపు కేవలం అఖండ సినిమాతో వచ్చింది. పక్కా హైదరాబాద్ అయిన నవీన రెడ్డికి చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. మెగాస్టార్ కరోనా బారిన పడ్డ సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన సినిమాలకి సంబంధించిన అప్డేట్లని ఇస్తూ ఉంటుంది. ఇక త్వరలోనే మరిన్ని సినిమాలలో ఇలా కనిపించాలని ఆమె ప్రయత్నాలు చేస్తోంది. మరి నవీన రెడ్డికి మంచి అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి.

Tags: naveena reddy
Previous Post

డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Next Post

పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం సుహాస్ ఆడిషన్ కి వెళ్లారట.. కానీ చివరికి..!!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.