వినోదం

వైవిధ్యభరితమైన, మంచి సినిమా అయినా క్షణక్షణం ఫ్లాప్ ఎందుకు అయింది?

<p style&equals;"text-align&colon; justify&semi;">క్షణక్షణం సినిమా థియేటర్ లో చుసిన గుర్తు నాకు ఇంకా ఉంది &&num;8230&semi; ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ బాగా పీక్ లో కి వెళ్ళిపోయాడు &period;&period; బొబ్బిలి రాజా లాంటి మాస్ సినిమా చేసిన వెంకటేష్ &period;&period; మాస్ జనాలకు తెగ నచ్చేసాడు &&num;8230&semi; శత్రువు కొంత క్లాస్ గా ఉన్న కూడా స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉండింది &period;&period; కూలీ నం&period; 1 మళ్ళీ జనాల్లో ఒక ఊపు తీసుకొచ్చింది &period;&period; సూర్య IPS తో కూడా హిట్ కొట్టి &period;&period; మంచి ఊపు మీద ఉన్న వెంకటేష్ కి RGV తో సినిమా అంటే సినిమా మీద ఆశలు తారాస్థాయికి చేరాయి &period;&period; అప్పుడే à°¶à°¿à°µ తీసి ఇండస్ట్రీ ని షేక్ చేసిన RGV &period;&period; వెంకటేష్ లాంటి మాస్ హీరోతో కలిస్తే అది ఒక ప్రభంజనం అవుతుంద‌ని జనాల నమ్మకం ఆ రోజుల్లో &period;&period; జనాల ఎక్సపెక్టషన్స్ సెట్ చేయడంలో RGV ఒకరకంగా ఫెయిల్ అయ్యాడు &period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చూస్తే మనకు సినిమా బాగుంది అనిపిస్తుంది కానీ &period;&period; మీరు జాగ్రత్తగా గమ‌నిస్తే బాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందులో ఎక్కువగా ఉండదు &period;&period; చాలా సాధారణంగా ఉంటుంది ఏదో నిజ జీవితంలో జరుగుతున్నట్టు&comma; అది అప్పట్లో వచ్చే సినిమాలకు మ్యాచ్ అవ్వలేదు &period;&period; సినిమా అంత డల్ గా సాగుతున్నట్టు ఉండేసరికి జనాలకు నీరసం వచ్చింది &period;&period; మధ్య మధ్యలో కామెడీ పండటం వలన &period;&period; పియానో వాయిస్తున్న విలన్ సీన్ లాంటి వాటిల్లో జనాలు కొంత నవ్వుతు కనిపించారు &period;&period; ముఖ్యంగా సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వలన అది జనాలకు పెద్దగా ఎక్కలేదు &period;&period; అదే కాదు &period;&period; ఆ తరవాత వచ్చిన అంతం కూడా ప్లాప్ అయింది &period;&period; నాగార్జున చివర్లో చచ్చిపోవడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారు &period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75038 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kshana-kshanam&period;jpg" alt&equals;"why kshana kshanam movie flopped " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి కూడా థియేటర్ లో చూసాను &period;&period; నేను చూస్తున్న టైం లో ఒకరో ఇద్దరో ఉన్నారు బాల్కనీ లో &period;&period;ముఖ్యంగా రేవతి థియేటర్ సీన్ &comma; నీళ్ల ఒడ్డున కూర్చున్న సీన్ &&num;8230&semi; క్లైమాక్స్ సీన్ మటుకు ఒళ్ళు జల్లరించింది &&num;8230&semi; సినిమా చాలా బాగుంది అని నా స్నేహితులతో అంటే నవ్వారు &period;&period; అదేం బాగుంది à°°à°¾ అని &period;&period; కానీ ఈ సినిమాలు ఇప్పుడు చూసినా కూడా కొత్తగా అనిపిస్తుంది &period;&period; జనాలు స్వీకరించేదాని కంటే కూడా ముందే ఇలాంటివి అన్ని RGV తీసాడు &period;&period; 2003 లో హిందీ లో రాత్రి సినిమాని అటు ఇటుగా మర్చి భూత్ అని తీస్తే హిట్ అయింది &period;&period; అంటే RGV ఆలోచనలకూ జనాలు తూగడానికి వారికి 10 ఏళ్ళ సమయం పట్టింది &period;&period; అట్లాగే క్షణక్షణం కూడా అదే కోవకి చెందినది &&num;8230&semi; రిలీజ్ అయినప్పుడు జనాలు అది చూడడానికి సిద్ధంగా లేరు &period;&period; కొంత ఎక్సపెకేషన్స్ తగ్గాక సెకండ్ రిలీజ్ చేస్తే ఆ సినిమా బాగా ఆడింది &period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts