వినోదం

చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగా హీరో రామ్ చరణ్&comma; ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన‌ విషయం తెలిసిందే&period; క్లీంకార‌కు జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌à°¨ à°¤‌à°® బిడ్డ‌ను అపురూపంగా పెంచుకుంటున్నారు&period; అయితే పెళ్ల‌య్యాక 10 ఏళ్ల‌కు వీరికి సంతానం క‌లిగింది&period; గ‌తంలో వీరికి ఇంకా పిల్ల‌లు ఎందుకు పుట్ట‌డం లేదంటూ అనేక వార్త‌లు à°µ‌చ్చాయి&period; కానీ ఉపాస‌à°¨ ఓ సంద‌ర్భంలో తాము పిల్ల‌à°² కోసం ఎందుకు ఇంత‌కాలం ఆగామో అన్న విష‌యాన్ని వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు అనే ప్రశ్నకు ఉపాసన గ‌తంలోనే స్పందించారు&period; అది మా జీవితంలో చాలా ముఖ్యమైనది&period; కానీ పిల్లలు పెంపకం అనేది ఒక 20 ఏళ్ల ప్రాజెక్టు లాంటిది&period; ఒక విధంగా అది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా 20 ఏళ్లు అనేది చాలా ముఖ్యం&period; వారితో చాలా క్లోజ్ గా వెళుతూ ఉండాలి&comma; అని ఉపాసన అన్నారు&period; పిల్లల జీవితాలకు పేరెంట్స్ తప్పనిసరిగా 20 ఏళ్ల జీవితం అంకితం ఇవ్వాల్సి ఉంటుందని ఉపాసన పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82605 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;ram-charan&period;jpg" alt&equals;"why ram charan and upasana waited for 10 years for kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్లకు కావాల్సినవి సమకూర్చాలి&period; తప్పకుండా మేము వాటిని పుట్టబోయే పిల్లలకు అందించాలి అనే ఆలోచనతోనే ఉన్నాము&period; దాని కోసం కొంత నాలెడ్జ్ కూడా అవసరం&period; ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచాలి&period; ఆ శుభతోరణం కోసం మానసికంగా&comma; శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఉపాసన తెలిపారు&period; అలాగే పిల్లలను కనేందుకు మెంటల్ కాను&comma; ఫిజికల్ గాను కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది&period; ఇది ఒక 20 ఏళ్ల ఛాలెంజ్&period; ఎందుకంటే మళ్లీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎలా పెంచాను అనేది కూడా మీకు తెలియాలి&period; అది కూడా చాలా ముఖ్యమని ఉపాసన ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు&period; దీన్ని à°¬‌ట్టి చూస్తే à°ª‌క్కా ప్లానింగ్ కోస‌మే వారు అన్నేళ్ల పాటు పిల్ల‌à°² కోసం వేచి ఉన్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts